రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
బంగారం, వెండిలో మాత్రమే పెట్టుబడులు పెట్టవచ్చన్న భావన క్రమంగా మారుతోంది. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో లోహం గట్టిగా అడుగుపెడుతోంది. అదే రాగి (Copper). పరిశ్రమల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాల విస్తరణతో రాగికి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పెట్టుబడిదారుల చూపు కూడా ఈ ఎర్ర లోహం వైపు మళ్లుతోంది. సాధారణ లోహం కాదు..Not Just an Ordinary Metal రాగి (Copper)అనేది సాధారణ లోహం కాదు. విద్యుత్ వాహకత ఎక్కువగా ఉండటంతో…
Read More “రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?” »
