ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం రూల్స్‌లో మార్పులు… బ్యాంకు ఖాతాదారులపై అదనపు భారం? ATM Rule Changes from April 1… Extra Burden on Customers?
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో బ్యాంకింగ్ రంగంలో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులు—హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంక్—ఏటీఎం లావాదేవీలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు కస్టమర్ల రోజువారీ బ్యాంకింగ్ అలవాట్లపై ప్రభావం చూపనున్నాయి. ఇప్పటి వరకు కొంతవరకు ఉచితంగా, సౌకర్యంగా ఉపయోగిస్తున్న ఏటీఎం సేవలు ఇకపై ఖర్చుతో (ATM Rule Changes ) కూడుకున్నవిగా మారే…
