Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee? FEATURE NEWS
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future FEATURE NEWS
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand? FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS

అతి చౌక‌గా `ఎయిర్ ట్యాక్సీ` ప్ర‌యాణం is flight charges are going down

Posted on 28/03/202223/06/2025 By admin No Comments on అతి చౌక‌గా `ఎయిర్ ట్యాక్సీ` ప్ర‌యాణం is flight charges are going down

కిలోమీటరుకు రూ.12 చార్జీ. అదీ విమాన ప్ర‌యాణంలో అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది క‌దూ.. ఇది నిజం. సాధార‌ణంగా మ‌న ఊర్ల‌లో ట్యాక్సీలు, ఆటోలు కూడా ఇంత‌కంటే ఎక్కువ ధ‌ర‌ల‌ను వ‌సూలు చేస్తున్నాయి. కానీ ఇప్ప‌డు ఈ ధ‌ర‌కు ఏకంగా విమాన‌యాన‌మే అంటే కొంచెం షాకింగే.. కానీ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ తో ఇది సాధ్యమని జెట్ సెట్ గో సంస్థ‌ చెబుతోంది. ఇదే జ‌రిగితే ప్ర‌యాణాలు మ‌రింత సుల‌భం, వేగంవంతం అవ్వ‌డమే కాకుండా కాలుష్యాన్ని కూడా త‌గ్గించవ‌చ్చు.

jetsetgo with evtol air croft
అద్దెకు ప్రైవేటు విమానాలను నడుపుతున్న జెట్‌సెట్‌గో సంస్థ ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ తో క‌లిసి ఎయిర్ ట్యాక్సీ రంగంలోకి రావాలని నిర్ణయించుకుంది. దీనికోసం రెండు తయారీ సంస్థలతో మాట్లాడుతున్నామని జెట్ సెట్ గో ఏవియేషన్ సర్వీసెస్ ఫౌండర్ కనిక టేక్రివాలి తెలిపారు. మొదటి హైదరాబాద్, ఆ తర్వాత ముంబై, బెంగుళూర్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు పరిచయం చేస్తామన్నారు.

*  ఈవీటోల్ ఎయిర్ క్రాప్ట్‌కు ఇప్పుడు మ‌రింత డిమాండ్ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 12 సంస్థలు ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీలో ఉన్నాయి. వీటిని నడపడానికి పైలెట్ అవసరం లేదు. పైకి లేచినపుడు, కిందకి దిగేటప్పుడు నిటారుగా ప్రయాణిస్తాయి. ల్యాండింగ్ , టేకాఫ్ కోసం ల్యాండింగ్ ప్యాడ్స్ అవసరం. ఒక్కో ట్యాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. ఒకసారి చార్జింగ్ తో 40 కిలోమీటర్లు వరకు వెళ్ళొచ్చు. కిలోమీటర్ కు అయ్యే చార్జీ రూ.12 మాత్రమే. ఈవీటోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఖరీదు సుమారు రూ. 23 లక్షలు ఉంటుంది.

aviation centre at hyderabad
హైద్రాబాద్‌లో ఏవియేష‌న్ సెంట‌ర్‌
ప్రైవేటు రంగంలో దేశంలో తొలి ఏవియేషన్ సెంటర్ హైదరాబాద్ లో రూ.30 కోట్ల ఖర్చుతో మే నెలకి ఏర్పాటు అవుతుంది. ప్రైవేటు జెట్స్ పరిశ్రమకు అవసరమైన మానవ వనరులను ఈ కేంద్రం అందిస్తుంది. ప్రస్తుతం జెటసెట్ గో వద్ద 22 జెట్స్, 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. 80 మంది పైలట్లు ఉన్నారు. కొత్తగా ఈ ఏడాది 4 జెట్స్, ఒక హెలికాప్టర్ ఉన్నాయి. అద్దె గంటకు రూ.1.3 లక్షల నుంచి ప్రారంభం.

ప్రైవేటు జెట్స్ రాకపోకల విషయంలో దేశంలో హైదరాబాద్ తొలిస్థానంలో ఉంది. బేగంపేట విమానాశ్రయంలో కోవిడ్ కు ముందు 2-3 ప్రైవేటు జెట్స్ ల్యాండ్ అయ్యేవి. ఇప్పుడు 15 అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఈ సంఖ్య 250. భారత్ లో ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల వద్ద 95 జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. వీటిలో 7 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

308
NEWS Tags:aviation centre at hyderabad, is flight charges are going down, jetsetgo with evtol air croft

Post navigation

Previous Post: `రిచ్ డాడ్ – పూర్ డాడ్‌`ఏం చెప్తోంది rich dad poor dad book review
Next Post: సెక్షన్ 80 సీసీఎఫ్ తో ప‌న్ను ఆదా what is tax benefit with section 80ccf

Related Posts

  • ఆటో మొబైల్ రంగానికి కేంద్రం చేయూత‌ NEWS
  • ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం NEWS
  • LIC ఐపీవో.. పాల‌సీదారుల‌కు 10 శాతం రాయితీ 10 percent discount to policy holders in lic ipo MARKET
  • NSE కో – లొకేషన్ స్కామ్ FEATURE NEWS
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • 20 ఏళ్లకే ఆర్థిక స్థిరత్వం సాధ్యమేనా? యువత కోసం ఐదు బంగారు సూత్రాలు! Is Financial Stability Possible at 20? Five Golden Rules for Youth! FEATURE NEWS
  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • అప్పులు ఎక్కువైపోతున్నాయా? అన్నింటినీ ఒకేచోట ట్రాక్ చేయడం ఎలా? Multiple Loans? How to Track All Your Debts in One Place FINICAL PLANNING
  • `సైబ‌ర్` వ‌ల‌కు చిక్క‌కూడ‌దంటే.. FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme