Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile

Posted on 10/03/202218/01/2025 By admin No Comments on కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile

ఏ వ‌స్తువు కొన్నా, ఏ షాపింగ్ మాల్ కి వెళ్లినా, ఒక టీ తాగినా.. రూపాయి నుంచి లక్ష‌రూపాయ‌ల వ‌ర‌కూ న‌గ‌దు బ‌దిలీల‌న్నింటినీ ఒక్క క్ష‌ణంలో స్మార్ట్ ఫోన్ ఉప‌యోగించి మ‌నం చేసేస్తున్నాం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా ఎన్నో మొబైల్ పేమెంట్ యాప్స్‌తో న‌గ‌దు బ‌దిలీ చాలా సుల‌భం అయిపోయింది. నోట్లు, చిల్ల‌ర వాడ‌కం బాగా త‌గ్గిపోయింది. ఈ త‌రం యువ‌త‌కు, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు, స్మార్ట్ ఫోన్ వినియోగ‌దారుల‌కు డిజిట‌ల్ పేమెంట్ చాలా ఈజీ.. మ‌రి గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు, ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం లేని వారు, కీపేడ్ ఫోన్లు వాడే వారికి ఇది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. స‌రిగ్గా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర, ప్ర‌భుత్వం కొత్త విధానం తీసుకువ‌చ్చింది. కీ పేడ్ మొబైల్ నుంచి కూడా ఇక‌పై యూపీఐ ట్రాన్సాక్ష‌న్స్ చేసుకోవ‌చ్చు.

how to transfer money through keypad mobile

మీకు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఈ రెండు లేకపోయినప్పటికీ మ‌నీ ట్రాన్సాక్షన్ నిర్వహించవచ్చు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) యూపీఐ ఆధారిత `UPI123 పే` ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు కేవలం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు, అదీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వారికే యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అందుబాటులో ఉంది.
కానీ ఇటీవ‌ల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ యూపీఐ123 పే లాంచ్ చేశారు. దీంతో దేశంలోని దాదాపు 40 కోట్లమంది ఫీచర్ పోన్ కస్టమర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు.

ఇంటర్నెట్ లేకపోయినా
UPI123Pay డిజిటల్ చెల్లింపుల కోసం హెల్ప్ లైన్ సేవలను ప్ర‌భుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం స్కాన్ అండ్ పే మినహాయించి, UPI123Pay ఫీచర్ ఫోన్ కస్టమర్లకు అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫీచర్ ఫోన్ యూజర్లు ఇందుకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. కస్టమర్లు తమ బ్యాంకు అకౌంట్‌ను ఫీచర్ ఫోన్ ను లింక్ చేసుకుంటే చాలు. గ్రామీణ ప్రాంతంలోని వారు ఫీచర్ ఫోన్లు ఎక్కువ‌గా ఉపయోగిస్తారు. వారిని ఉద్దేశించి ఈ స‌దుపాయం అందుబాటులోకి తెచ్చిన‌ట్టు అధికారులు చెప్తున్నారు. ఫిజిక‌ల్ ట్రాన్సాక్షన్స్ తగ్గించేందుకు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు గత మూడేళ్ళలో ఆర్బీఐ అనేక చర్యలు చేపట్టిందన్నారు.

రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి
బ్యాంకులో నమోదైన రిజిష్టర్ మొబైల్ నుంచి *99# డయల్ చేసి బ్యాంకు ఖాతాను ఎంచుకోవాలి.
మీ డెబిట్ కార్డులోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి.
ఎక్స్ పైరీ డేట్, యూపీఐ పిన్ ఎంటర్ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత మీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
మీ రిజిష్టర్ మొబైల్ నుంచి డయల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ బ్యాంకు ఖాతా నెంబర్ సహా ఇతర వివరాలు కనిపించాలి. లేదంటే ముందుకు వెళ్ళవద్దు.

steps in money transfer through keypad mobile

— మొదట రిజిష్టర్ మొబైల్ నుంచి *99# డయల్ చేయాలి.
— స్క్రీన్ పైన డబ్బు పంపించడం కోసం సెండ్ మనీ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. ఇందుకు 1 పైన క్లిక్ చేయాలి. మనీ రిక్వెస్ట్ కోసం అయితే 2, బ్యాలెన్స్ చెకింగ్ అయితే 3, ప్రొఫైల్ కోసం 4, పెండింగ్ రిక్వెస్ట్ ల కోసం 5, ట్రాన్సాక్షన్స్ వివరాల కోసం 6, యూపీఐ పిన్ కోసం 7 సెండ్ చేయాలి.
— నగదు పంపించడం కోసం ఆప్షన్ ఎంచుకున్నాక మొబైల్ నెంబర్ అయితే 1, యూపీఐ ఐడీ అయితే 3, సేవ్ చేసిన లబ్దిదారుని కోసం అయితే 4, IFSC కోడ్, అకౌంట్ నంబ‌ర్ అయితే 5 క్లిక్ చేయాలి. మీరు దేని ద్వారా పంపించాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.
— తర్వాత పంపించాలనుకునే వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. వారి వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. అవి ధృవీకరించాక ముందుకు సాగాలి.
— వివరాలు సరైనవి అయితే మీరు పంపించాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
అప్పుడు మీ ట్రాన్సాక్షన్ వివరాలు కనిపిస్తాయి. వాటిని ధృవీకరించి, యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. డబ్బు బదిలీ తర్వాత మొబైల్ నెంబర్ కు సందేశం వస్తుంది. ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి.

427
FEATURE NEWS, NEWS Tags:how to transfer money through keypad mobile, money transactions are possible in keypad mobile, steps in money transfer through keypad mobile

Post navigation

Previous Post: ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options
Next Post: డీ మ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి

Related Posts

  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • లోన్ వేధింపులకు చెక్‌.. సుప్రీంకోర్టు కఠిన హెచ్చరిక! Full Stop to Loan Harassment.. Supreme Court Issues Strong Warning! FEATURE NEWS
  • అన్‌క్లెయిమ్డ్ విలువ‌ రూ.73,000 కోట్లు .. మ‌రిచిపోయిన ఆ సొమ్మును తిరిగి ఎలా పొందాలోతెలుసా? Unclaimed Amount ₹73,000 Crore… Do You Know How to Recover Your Forgotten Money? FEATURE NEWS
  • ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status? FEATURE NEWS
  • అబోడ్‌ జప్తు – అంబానీ సామ్రాజ్యంలో మరో మలుపు..! ED Attaches Anil Ambani’s Luxury Residence FEATURE NEWS
  • టార్గెట్ 5 ట్రిలియ‌న్  target five trillion NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu BOOKS
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You! Uncategorized
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth? FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • ఈఎల్‌ఎస్‌ఎస్‌… పన్ను ఆదాలో జాగ్రత్తలు.. ELSS Funds – Avoid These Common Mistakes FEATURE NEWS
  • ఒక్క‌సారిగా పెరిగిన ముడి చ‌మురు ధ‌ర‌లు ..భార‌త్‌పై భార‌మెంతో తెలుసా? How Much Will the Sudden Spike in Crude Oil Prices Cost India? FEATURE NEWS
  • హై డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఏవి which companies yields high dividends MARKET
  • ఉమ్మడి రుణం ఇలా చెల్లిస్తే మేలు.. Smart Ways for Couples to Manage Joint Loans FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme