Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options

Posted on 09/03/202218/01/2025 By admin No Comments on ఫ్యూచ‌ర్స్ అండ్ ఆప్ష‌న్స్ అంటే what is futures and options

స్టాక్ మార్కెట్‌లో మ‌నం త‌రుచూ వింటూ ఉండే ప‌దం ఇది. ఫ్యూచ‌ర్స్‌లో ఇంత లాభాలు వ‌చ్చాయి.. అంత న‌ష్ట‌పోయాము అని. కానీ అస‌లు ఫ్యూచ‌ర్స్ అంటే ఏమిటో మ‌న‌కు స‌రిగ్గా తెలియదు. ఓ సారి దానిపై ఓ లుక్కేద్దాం. ఫ్యూచ‌ర్ అంటే కొనుగోలుదారులకు అమ్మినవా కు మధ్య జరిగే ఒప్పందం. దీనిని ఒక ఉదాహ‌ర‌ణ తీసుకుని అర్థం చేసుకుందాం..

 రైతు ఒక పంటను పండిస్తున్నాడనుకుందాం. ఆ పంటకు త్వరలో డిమాండ్ త‌గ్గి విప‌రీతంగా అందుబాటులోకి రావ‌డంతో ధర తగ్గిపోతుందేమో అని రైతు అనుకుంటున్నాడు. ప్రస్తుత ధర కేజీ 80 రూ. ఉంది. పంట ధర కేజీ 60 రూ. పడిపోవచ్చని భావిస్తున్నాడు.

అదే విధంగా ఓ వ్యాపారి ఆ పంట ధ‌ర‌ రాబోయే రోజుల్లో కేజీ 100రూ. అవ్వవచ్చని అనుకుంటాడు. అప్పుడు పై రైతు ద‌గ్గ‌రికి వెళ్లి కొనేందుకు సిద్ధ‌మ‌య్యాడు. వీళ్ళద్దరి మ‌ధ్య బేరం కుదిరి పంట అమ్మేసరికి కేజీ 80రూ.కి తీసుకునేలా వ్యాపారి ఒప్పందం కుదుర్చుకుని అగ్రిమెంట్ రాసుకుంటారు. దీనిని బ‌ట్టి రేపు పంట చేతికి వ‌చ్చి అమ్మే స‌మ‌యానికి ధ‌ర పెరిగినా… త‌గ్గినా వీరికి సంబంధం ఉండ‌దు. ఒప్పందంలో ఏమేర‌కు ధ‌ర నిర్ణ‌యించుకున్నారో అదే ధ‌ర‌కు అమ్మాలి.

పై ఉదాహరణలో రైతు 1000 కేజీల పంట‌ను రూ.80 చొప్పున వ్యాపారికి అమ్మాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పుడున్న మార్కెట్ రేటు 80 కంటే ఎక్కువ ఉంటే రైతుకు న‌ష్టం, వ్యాపారికి లాభం.
80 కంటే త‌క్కువ ఉంటే రైతుకు లాభం, వ్యాపారికి న‌ష్టం. దీనిని బట్టి ఇక్క‌డ ఒకరికి లాభం మరొకరికి నష్టం. కాబట్టి ఒక వస్తువుని లేదా ఆస్తిని భవిష్యత్తులో ధరను ఊహించి దాని ఆధారంగా ఏర్పరచుకున్న కాంట్రాక్టను అమ్మడం లేదా కొనడాన్ని ఫ్యూచర్ మార్కెట్ అంటారు.

how to trade futures and options

ఫ్యూచ‌ర్ అండ్ ఆప్ష‌న్స్‌లో ట్రేడ్ చేసేటప్పుడు ఇక్క‌డ షేర్ల‌ను విడివిడిగా కొన‌లేం. లాట్ లోనే కొనాలి. ఇక్కడ లాట్ అంటే సుమారు 100 లేదా 150 షేర్లు. కంపెనీ కంపెనీకి లాట్ సైజ్ మారుతుంది. ఇక్క‌డ జ‌రిగే క్ర‌య విక్రయాల‌ను కాంట్రాక్ట్ అంటారు.

* ప్ర‌తి కాంట్రాక్ట్‌కు ఒక ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సాధార‌ణంగా ప్ర‌తి నెలా ఆఖ‌రి గురువారం కాంట్రాక్ట్‌లు ముగుస్తాయి. ఆ తేదీనాటికి మ‌నం ఫ్యూచ‌ర్ అండ్ ఆప్స‌న్స్‌ను అమ్మేయాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల కాంట్రాక్ట్‌లో రెండో రోజే మనం అనుకున్న లాభం వ‌చ్చేస్తే అప్పుడే అమ్మేయ‌వ‌చ్చు. లేదంటే ఉంచుకోవ‌చ్చు.

what is a lot in futures

* ఫ్యూచ‌ర్‌లో ఒక లాట్ లో సుమారు 500 షేర్లు ఉంటాయి. వీటిని కొనాలంటే క‌నీసం 3 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ అవుతుంది. కానీ ఇక్క‌డ ఎక్చేంజీలు ట్రేడ‌ర్ల‌కు మార్జిన్ ఇస్తాయి. అంటే ఓ 20 శాతం డ‌బ్బులు పెడితే మిగిలిన డ‌బ్బుల‌ను ఎక్చేంజీ స‌మ‌కూరుస్తుంది. కాబ‌ట్టి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల షేర్ల‌ను మ‌నం ల‌క్ష రూపాయ‌ల‌కే కొనుక్కోవ‌చ్చు. కానీ ఈక్విటీలో ఇలా కుద‌ర‌దు. మొత్తం డ‌బ్బులు పెడితేనే షేర్ల‌ను కొన‌డం సాధ్య‌మ‌వుతుంది.

* ఫ్యూచ‌ర్‌లో త‌క్కువ డ‌బ్బుల‌తో ఎక్కువ లాభాలు వ‌స్తాయి. అదే విధంగా న‌ష్టాలు కూడా అధికంగా ఉండే అవ‌కాశం ఉంది. కానీ ఈక్విటీలో మాత్రం పూర్తిస్థాయి డ‌బ్బులు పెడితే ఓ మాదిరి లాభాల‌ను తీసుకోవ‌చ్చు. న‌ష్ట‌భ‌యం కూడా ఫ్యూచ‌ర్స్‌తో పోలిస్తే త‌క్క‌వే.

333
MARKET Tags:how to trade futures and options, what is a lot in futures, what is futures and options

Post navigation

Previous Post: ఇదీ భార‌త నారీ శ‌క్తి succesfull indian women in corporate world
Next Post: కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile

Related Posts

  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • ఇవీ ప్రోబబిలిటీ రేషియోస్‌… MARKET
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas MARKET
  • పెద్ద ఐపీఓలు ఎందుకు విఫలం అవుతున్నాయో తెలుసా? Why Do Big IPOs Fail? Lessons for Investors from Market Experience MARKET
  • మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market? MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌ NEWS
  • ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions? FEATURE NEWS
  • పాన్ నిబంధ‌న‌ల్లో మార్పులు.. ! నగదు లావాదేవీలపై కట్టడి .. ! ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి.. Changes in PAN Rules..! Curbs on Cash Transactions..! Effective from April 1..! FEATURE NEWS
  • జాబ్ చేయాలా? బిజినెస్ స్టార్ట్‌ చేయాలా? ఇవి తెలుసుకొని డిసైడ్‌ అవ్వండి! Job or Business – How to Choose the Right Career Path? FEATURE NEWS
  • కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car FEATURE NEWS
  • పెన్నీ స్టాక్స్ కొనవచ్చా..? FEATURE NEWS
  • 2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow! INVESTMENTS
  • స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme