Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ప్ర‌త్యేక ఆర్థిక ప్ర‌ణాళిక త‌ప్ప‌నిస‌రి what is a financial planning

Posted on 14/02/202218/01/2025 By admin No Comments on ప్ర‌త్యేక ఆర్థిక ప్ర‌ణాళిక త‌ప్ప‌నిస‌రి what is a financial planning

మ‌న జీవిత కాల ల‌క్ష్యాల‌ను, సుదూర అవ‌స‌రాల‌ను తీర్చుకోవ‌డానికి ఆర్థిక‌ ప్ర‌ణాళిక ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న ఆర్థిక ప్ర‌యాణం స‌జావుగా సాగితేనే జీవితం ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అందుకే చ‌క్క‌ని ప్ర‌ణాళికను సిద్ధం చేసుకోవాలి. ఇక దాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించాలి. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌దు. అలా చేయ‌గ‌లిగితే విజ‌యం సుల‌భ‌మే.

ప్ర‌తి ఒక్క‌రికీ ఒక‌ ఆర్థిక ప్ర‌ణాళిక ప్ర‌త్యేకంగా ఉండాల్సిందే. అంద‌రికీ ఒకే ఆర్థిక వ్యూహం స‌రికాదు. అందుకు మ‌నం చాలా క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంటుంది. లేదా స‌రైన ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ ను ఆశ్ర‌యించ‌డం చాలా మేలు.

how to make a financial plan
జీతం/ఆదాయం, ఆస్తులు, అద‌న‌పు ఆదాయం, కుటుంబ అవ‌స‌రాలు, ఖ‌ర్చులు, స‌మీప అవ‌స‌రాలు, జీవిత కాల లక్ష్యాలు, మ‌న‌కు ఉన్న ఆర్థిక అవ‌గాహ‌న ఇలాంటి విష‌యాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆర్థిక ప్ర‌ణాళిక ర‌చించాలి. కుటుంబ స‌భ్యులు, వృద్ధులు, పిల్ల‌లు వారి వ‌య‌సు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని ఆధారంగా చేసుకుని మ‌న‌కు త‌గ్గట్టుగా వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్ర‌ణాళిక త‌యారు చేసుకోవాలి. అప్ప‌డు దీనిని అమ‌ల్లో పెట్టాలి.

what are the parts in financial planning
ప్ర‌ణాళిక‌లో చేర్చాల్సిన విష‌యాలు

అత్య‌వ‌స‌ర నిధి
నెల‌వారీ క‌నీస ఖ‌ర్చు
కుటుంబ అవ‌స‌రాలు
ఆరోగ్యం, చ‌దువు
స‌మీప ల‌క్ష్యాలు
ఇన్సూరెన్స్‌
సేవింగ్స్‌
పెట్టుబ‌డులు

ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా ప్ర‌ణాళిక‌లో ఉండాలి. ఆదాయాన్ని పై వాటిన్నిటికీ స‌ర్దుబాటు చేసుకోవాలి. ఇంకా మిగిలి ఉంటే అప్ప‌డు దాన్ని మ‌న ల‌గ్జ‌రీల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ కేటాయింపులు ఒక్కొక్క‌రికీ ఒక్కోలా ఉంటుంది. వారి కుటుంబ ప‌రిస్థితుల ఆధారంగా వీటిని స‌వ‌రించుకోవాలి. ప్ర‌ణాళిక ను త‌ప్ప‌కుండా ఫాలో అయ్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

274
FINICAL PLANNING

Post navigation

Previous Post: క్రెడిట్ స్కోర్ పెరిగేదెలా how to improve credit score
Next Post: ల‌వ్ విత్ మ‌నీ love with money

Related Posts

  • అప్పులు ఎక్కువైపోతున్నాయా? అన్నింటినీ ఒకేచోట ట్రాక్ చేయడం ఎలా? Multiple Loans? How to Track All Your Debts in One Place FINICAL PLANNING
  • బంగారం.. స్థిరాస్థి పెట్టుబ‌డులు మితిమీరొద్దు dont invest too much in gold FINICAL PLANNING
  • how to achieve early retirement and financial freedom ముందస్తు పదవీ విరమణ మరియు ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి FINICAL PLANNING
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చ‌న‌ప్ప‌టికీ.. రుణ‌గ్ర‌హీత‌ల‌పై భారం ప‌డుతుందా? Even If the RBI Doesn’t Change Interest Rates… Will Borrowers Still Face a Burden? FEATURE NEWS
  • 5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%! FEATURE NEWS
  • ద మిలీనియర్ నెక్స్ట్ డోర్ పుస్తక స‌మ‌రీ THE MILLIONAIRE NEXT DOOR BOOK SUMMERY TELUGU BOOKS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయితే ఏం చేయాలో తెలుసా? Bank Account Frozen? Know What to Do Next FEATURE NEWS
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS
  • క్రెడిట్‌ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options FEATURE NEWS
  • దూసుకెళ్తున్న బీఎఫ్‌ఎస్‌ఐ(BFSI)! భారీగా పెరిగిన మార్కెట్ విలువ‌ Soaring BFSI Sector! Market Value Surges Massively FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme