Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..?

Posted on 12/06/202227/09/2022 By admin 2 Comments on How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..?

how to check EPF balance

పీపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవ‌డానికి ఉద్యోగులు చాలా సార్లు ప్ర‌య‌త్నస్తుంటారు. కానీ తెలుసుకోవ‌డంలో మాత్రం విఫ‌లం అవుతూ ఉంటారు. కానీ ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక కాలంలో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఓ సారి అవేంటో చూద్దాం.

వివిధ మార్గాల ద్వారా మన పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఉద్యోగుల భవిష్య నిధి పీఎఫ్ డిపాజిట్లపై 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.10 శాతం వడ్డీ వ‌స్తోంది. ఇది 40 ఏళ్ళ కనిష్ఠం. 2020-21, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో 8.50 శాతం వడ్డీ లభించగా, అంతకుముందు సంవత్సరంలో 8.65 శాతం వడ్డీ జమ అయ్యింది. ఉద్యోగులు ప్రతి నెలా తమ జీతంలో 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ లో జమ చేయాలి. సంస్థ కూడా అంతే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో వేస్తుంది. ఉద్యోగులు కావాలంటే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా 100 శాతం వరకు కూడా డిపాజిట్ చేసే వెసులుబాటు ఉంది. పీపీఎఫ్ డిపాజిట్లకు కూడా ఈపీఎఫ్ వడ్డీరేటే వర్తిస్తుంది. పైగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారుల వివిధ మార్గాల ద్వారా ఖాతా బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.

what is EPF website

ఈపీఎఫ్ వెబ్‌సైట్‌లో..
పీఎఫ్ సభ్యత్వం ఉన్న వ్యక్తులు www.epfindia.gov.in వెబ్ సైట్ కి వెళ్లి బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
అందులో` సర్వీసెస్’ ట్యాబ్ డ్రాప్ డౌన్ మెనూలో అందుబాటులో ఉండే `ఫర్ ఎంప్లాయీస్’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. కింది భాగంలో ఉన్న`సర్వీసెస్’ లో `మెంబర్ పాస్ బుక్’ పై క్లిక్ చేస్తే మరో పేజీ వస్తుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన సమస్యను పరిష్కరించి దాని సమధానం ప‌క్కన ఉన్న బాక్సులో టైప్ చేసి లాగిన్ పై క్లిక్ చేయడం ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

what is UMANG app

ఉమాంగ్ యాప్‌లోనూ..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా మన పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. దానికోసం ఉమంగ్ యాప్ లో `ఈపీఎఫ్ఓ’ ను ఎంచుకోవాలి. అందులో `ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి `వ్యూ పాస్ బుక్’ పై క్లిక్ చేయాలి. అప్పుడు మన యూఏఎన్ నంబర్ తో పాటు మన మొబైల్ నంబర్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ను పొందవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాలో మొబైల్ నంబర్ ముందే జత చేసి చూడాలి.

* ఈపీఎఫ్ఓతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

* యూఏఎన్ యక్టివేట్ చేసుకున్న వారు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి EPFOHO UAN అని టైప్ చేసి 77382 99899 నంబర్ కి ఎస్ఎంఎస్ పంపించాలి. వెంట‌నే పీఎఫ్ బ్యాలెన్స్ మెసేజ్ వ‌స్తుంది.

* యూనిఫైడ్ పోర్టల్ కి నేరుగా లాగిన్ అయ్యి కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. యూనిఫైడ్ పోర్టల్ పేజీలో మన యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేసి సైనిన్ చేయాలి. పాస్ బుక్ ఓపెన్ చేసి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ వివరాలను తెలుసుకోవచ్చు.

317
FEATURE NEWS

Post navigation

Previous Post: Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి
Next Post: what is algo trading..? ఆల్గో ట్రేడింగ్ అంటే ఏమిటి…?

Related Posts

  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges! FEATURE NEWS
  • రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High FEATURE NEWS
  • విద్యార్థి ద‌శ నుంచే క్రెడిట్‌ స్కోరు .. ఆర్థిక విశ్వసనీయతకు ప్రతిబింబం .. Credit Score from Student Life… A Reflection of Financial Credibility FEATURE NEWS
  • ఖాతాలో డబ్బు కట్ అయినా ఏటీఎం నుండి నగదు రాలేదా? ఇటువంటి ప‌రిస్థితుల్లో ఏం చేయాలంటే..! Money Debited but Not Dispensed from ATM? Here’s What to Do in Such Situations! FEATURE NEWS

Comments (2) on “How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..?”

  1. Bandari saikumar says:
    12/06/2022 at 12:39 pm

    Nice jogi

    Reply
  2. admin says:
    14/06/2022 at 7:53 am

    Thank you

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • డెబిట్ కార్డు మర్చిపోయారా? ఏటీఎం నుంచి ఎలా డ‌బ్బులు తెలియ‌డం లేదా? ఇక కంగారు అవసరం లేదు !No Card, No Panic – Smart Ways to Withdraw Cash from ATM FEATURE NEWS
  • ఐపీవో కి ఎలా అప్లై చేయాలి How to Apply for IPO MARKET
  • టారిఫ్ లు రద్దు.. స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఉంటుందంటే? Tariffs Scrapped: How Will Stock Markets, Gold, and Silver Prices Be Impacted? FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • ఎలాంటి మ్యూచువ‌ల్ ఫండ్స్ లాభ‌దాయ‌కం..? MUTUAL FUNDS
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day MARKET
  • గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..LIC Housing Finance cuts home loan interest rates FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme