లాభాలొచ్చాయని తొందర పడొద్దు Don’t be in a hurry to make a profit
మనం స్టాక్ తీసుకునేటప్పుడు సాధారణంగా అది ఎంత లాభదాయకంగా ఉంది, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తోంది అన్న విషయాలను చూస్తాం. చాలా లాభాలను ఇస్తోంది కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనని అనుకుంటాం. కానీ అంత లాభాలను ఇచ్చిన కంపెనీ షేర్ ధర ఎంత వరకు పెరిగిందో అన్న విషయాన్ని మనం గమనించం. ఎంతైనా పర్వాలేదు కొనేద్దాం, లాభాలు వస్తున్నాయి కదా, ఇంకా షేర్ ప్రైస్ పెరుగుతుందిలే అనుకుంటాం. కానీ అలా అనుకోవడం సరైన నిర్ణయం కాదు….
Read More “లాభాలొచ్చాయని తొందర పడొద్దు Don’t be in a hurry to make a profit” »

