ఇకపై బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు! నవంబర్ 1 నుంచి అమలులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1
బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక మార్పులు చేసింది. ఇకపై బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలను తప్పనిసరి చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. బ్యాంకింగ్ సవరణ చట్టం ప్రకారం ఈ మార్పులు చేశారు. దీని ప్రకారం ఇకపై బ్యాంకులో ఖాతా తెరవాలనుకునే వారు తప్పనిసరిగా నలుగురు నామినీల పేర్లును సూచించాలి. ఇప్పటివరకు ఒక ఖాతాకు ఒక నామినీ నియమించుకునే అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఖాతాకు…

