`How to Avoid Loss and Earn consistently in The STOCK MARKET` book review telugu `హౌ టూ అవైడ్ లాస్ అండ్ ఎర్న్ కన్‌సిస్టెంట్లీ ఇన్ ది స్టాక్ మార్కెట్` పుస్తక సమరీ
స్టాక్ మార్కెట్ ఎంతో మంది జీవితాలను మార్చింది. కొంత మంది కుబేరులయ్యారు. అత్యధిక మంది రోడ్డున పడ్డారు. చాలా మంది ఇదేదో అదృష్టంతో కూడిన ఆట అనుకుంటారు. కానీ ఇది బిజినెస్ అని, అవగాహన, తెలివి ఉండి, మానసికంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే విజేతలవుతామన్న విషయం చాలా మంది గుర్తించరు. లాభాలు పొందడం ఒక్కటే అన్న కాన్సెప్ట్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. నష్టపోకుండా ఉండడం కూడా లాభపడడమే అన్న విషయాన్ని ప్రాథమికంగా మనం తెలుసుకోవాలి అని చెప్పే…

