మ్యూచువల్ ఫండ్స్ v/s ఈటీఎఫ్ mutual funds and ETF
ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈటీఎఫ్. ఇన్వెస్ట్మెంట్‌కి ఇప్పుడు ఇదో బెస్ట్ ఆప్షన్‌గా నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టే ఇందులో కూడా మంచి ప్రాఫిట్ పొందవచ్చన్న విషయం ఇక్కడ మనం గుర్తించాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్.. ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఓసారి చూద్దాం. benefits of mutual funds మ్యూచువల్ ఫండ్.. మ్యూచువల్ ఫండ్ అనేది బాగా తెలిసిన పొదుపు సాధనం. ఇందులో 100 రూపాయలతో…
Read More “మ్యూచువల్ ఫండ్స్ v/s ఈటీఎఫ్ mutual funds and ETF” »

