స్టాక్ మార్కెట్‌లో రిస్క్ తీసుకోగల ఇన్వెస్టర్లకు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు (Mid-Cap Mutual Funds) ఎప్పుడూ ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటాయి. అయితే 2025 సంవత్సరం ముగియబోయే వేళ, 2026 కోసం కొత్త పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇన్వెస్టర్లకు ఇది సరిగ్గా…