ఒకరికి ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉండాలి..?
waht is the use of credit card ఈ రోజుల్లో నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పడు కొనండి.. తర్వాత పే చేయండి అంటూ ఉద్యమంలా వస్తు విక్రయాలు చేస్తున్నారు. ఈ దశలో క్రెడిట్ కార్డులకూ ప్రాధాన్యం పెరిగింది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారందరూ సుమారుగా క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా యువత వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. నిత్య జీవితంలో వీటి అవసరం పెరగడంతో కొందరు ఒకటికి మించి…

