జనవరి 2026లో ట్యాక్స్ గడువులు – ఆలస్యం చేస్తే జరిమానాలు..! Tax Deadlines in January 2026 – Delay Means Penalties!
జనవరి 2026లో పన్ను చెల్లింపుదారులు TDS, TCS, త్రైమాసిక ఫైలింగ్స్ కోసం కొన్ని కీలక గడువులను తప్పనిసరిగా పాటించాలి. ఈ నెలలో ఆలస్యం జరగకూడదు. లేకపోతే జరిమానాలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. TDS/TCS Challan, ఫారమ్ 26AS, KYC పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. Chartered Accountant లేదా ట్యాక్స్ నిపుణుల సలహా తీసుకోవడం సులభంగా, సురక్షితంగా ఫైలింగ్ పూర్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. జనవరిలో ట్యాక్స్ సంబంధిత గడువులు తప్పక పాటించాలి. ఆలస్యం చేస్తే పెనాల్టీ &…

