Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset!

Posted on 29/12/202529/12/2025 By admin No Comments on వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset!

ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా వెండి (Silver ) ఎదిగింది. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోఈ ఏడాది వెండి (Silver) అద్భుతమైన ర్యాలీ కనిపిస్తోంది.

వెండి ధరలు భారీగా పెరగడంతో, దాని మార్కెట్‌ క్యాపిటలైజేషన్ (ప్రపంచవ్యాప్తంగా మొత్తం మార్కెట్‌ విలువ) సుమారు $4.2 ట్రిలియన్‌లు (సుమారు రూ. 380 లక్షల కోట్లుకి సమానంగా) చేరింది. ఇది టెక్‌ దిగ్గజం Apple Inc. , Alphabet (Google) వంటి సంస్థలను అధిగ‌మించింది. ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగింది. ఇది కమోడిటీ మార్కెట్లలో ఒక చారిత్రాత్మక సంఘటనగా మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గతంలో ఎక్కువ భాగం (Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset) టెక్నాలజీ కంపెనీల ఆధిక్యంలోనే అత్యంత విలువైన ఆస్తులు ఉండేవి. కానీ ఈ సారి వెండి ధరలు అంతర్జాతీయంగా అతి భారీగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గుదల అంచనాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, సురక్షిత ఆస్తుల కోసం పెరిగిన డిమాండ్ వంటి కారణాలు వెండి ధరలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ పరిణామం పెట్టుబడిదారులకు కూడా ఆస్తి విభజనలో కమోడిటీలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణుల సూచిస్తున్నారు.

దూసుకెళ్తున్న వెండి ధర .. మ‌దుపర్లలో ఆతురత .. Soaring Silver Prices 
ఇటీవల ఏ ఆర్థిక చర్చలోనైనా వెండి (Silver) మాట త‌ప్ప‌నిస‌రి. “ధర ఇంకా ఎవరికి చేరుతుంది?”, “ప్రస్తుత ధరల్లో కొనొచ్చా?” వంటి ప్రశ్నలు పెట్టుబడిదారుల నుండి ఎక్కువగా వస్తున్నాయి.

2025లో వెండి ధరలు భిన్న రికార్డులను తాకినప్పటి నుంచి, ఈ లోహంపై పెట్టుబడికి ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక అవసరాల వల్ల వెండి కోసం డిమాండ్‌ పెరుగుతోంది. 5జీ, విద్యుత్ వాహనాలు, సౌర విద్యుత్ రంగాల్లో ఈ లోహం వినియోగం మరింత పెరగడం కారణంగా, ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ వెండి (Silver Surges to a Market Value of ₹380 Lakh Crore ) అవసరం, మదుపర్లు, పరిశ్రమలు, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వాడుకదారులన్నీ కలిసినప్పుడు, మార్కెట్‌లో వెండి విలువ మరింత పెరుగుతుంది.

వెండి (Silver) పై పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పటికే సంపద విలువ పెరిగి ఉంది. ఫలితంగా, మరిన్ని మంది కూడా వెండిని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఫైనాన్షియల్‌ నిపుణులు చెప్పడం ప్రకారం, ఈ పెరుగుదల కొనసాగితే, వెండి మార్కెట్‌ విలువ ఇంతకు ముందెప్పుడూ చూడని స్థాయికి చేరే అవకాశం ఉందని సూచిస్తున్నారు. సమగ్రంగా చెప్పాలంటే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక వినియోగం, మదుపర్ల ఆసక్తి.. కలిసి వెండి మార్కెట్‌ను అత్యంత ప్రభావవంతంగా మార్చింది. 2025లో ప్రారంభమైన ర్యాలీ 2026లో మరింత ఉత్సాహభరితంగా కొనసాగుతుంద‌ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పసిడి తర్వాత రెండో ఆస్తిగా ఎదిగే అవకాశం

Poised to Become the Second Most Valuable Asset After Gold

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన ఆస్తి బంగార‌మేన‌ని అంద‌రికీ తెలుసు. అయితే, తాజా విశ్లేషణల ప్రకారం, పసిడి తర్వాత అత్యంత విలువైన ఆస్తిగా వెండి (Silver) నిలవబోతోంది.

వెండి మార్కెట్‌ విలువ ప్రస్తుతం 4.220 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 380 లక్షల కోట్లు)గా ఉంది. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలైన యాపిల్‌, ఆల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్ మార్కెట్‌ విలువలను వెండి ఇప్పటికే అధిగమించింది.

ఎన్‌వీడియా మార్కెట్‌ విలువ 4.592 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 413 లక్షల కోట్లు) ఉండగా, వెండి కేవలం 8.1% తక్కువ విలువ కలిగి ఉంది.వెండి ధరల దూకుడు కొనసాగితే, త్వరలోనే ఎన్‌వీడియా మార్కెట్‌ విలువను కూడా అధిగమించి, పసిడి తర్వాత అత్యంత విలువైన రెండో ఆస్తిగా నిలవే అవకాశం (Silver Surges to a Market Value of ₹380 Lakh Crore) ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు వెలికితీసిన వెండి మొత్తం 17.51 లక్షల టన్నులు, బంగారం 2.44 లక్షల టన్నులుగా ఉంది. ఈ గణాంకాలను ఆధారంగా తీసుకుని, ఆర్థిక నిపుణులు వెండి మార్కెట్‌ విలువపై అంచనాలు వేస్తున్నారు.

వెండి ధరలు మరింత పెరుగుతాయా Will Silver Prices Rise Further?
ఎంసీఎక్స్‌లో వెండి (Silver) ధర గత ఏడాది కాలంలో రూ. 91,600 (2024 డిసెంబరు 26) నుండి రూ. 2,40,000 వరకు దూసుకెళ్లింది. అంటే కేవలం ఏడాదిలో 153% పెరుగుదల. ఇదే సమయంలో పసిడి 10 గ్రాముల ధర రూ. 77,460 నుంచి రూ. 1,39,233కి పెరిగి, సుమారు 79.75% వృద్ధి సాధించింది.

అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి పై మరింత ఆసక్తి చూపుతున్నారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్ జనవరి 27-28 సమీక్షలో వడ్డీ రేట్ల కోతకు దిగే అవకాశం ఉందన్న అంచనాలతో, వెండి ధర మరింత పెరుగుతుందని భావిస్తూ మదుపర్లు పెట్టుబడులు పెంచుతున్నారు.

సమకాలీన అంతర్జాతీయ ఉద్రిక్తతలు కూడా వెండి (Silver Surges to a Market Value of ₹380 Lakh Crore ) ధర పెరుగుదలకు తోడ్పడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, అమెరికా-వెనెజువెలా మధ్య ఉద్రిక్తతలు, అలాగే గ్లోబల్‌గా వెండి సరఫరా పరిమితం కావడం.. వెండి ధరలను పెంచుతున్నాయి.

అంతేకాక, 2026 జనవరి 1 నుండి చైనా వెండి ఎగుమతులపై పరిమితులు విధించేందుకు సిద్ధమవుతోంది. దీని ఫలితంగా, ఇతర విపణుల్లో కూడా వెండి ధర మరింత ప్రతిష్ఠభరితంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఔన్సు వెండి ధర 75 డాలర్లకు పైనే.. Silver Price Per Ounce Surpasses $75
అంతర్జాతీయ మార్కెట్లలో (Silver) ఔన్సు (31.10 గ్రాములు) వెండి ధర 75 డాలర్లను అధిగమించింది. దేశీయంగా కూడా ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ ధర కిలో రూ. 2,40,000కు పైగా చేరి జీవనకాల గరిష్ఠాన్ని టచ్‌ చేసింది.

“వెండి ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటే, ఎన్‌వీడియా మార్కెట్‌ విలువను త్వరలో వెండి అధిగమించగలదని ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (IBJA) వెల్ల‌డించింది.

అంతర్జాతీయంగా వెండి ధరలు 75 డాలర్లకు పైగా ఉండటం, దేశీయ మార్కెట్లో రికార్డులకెళ్లడం, ఎన్‌వీడియా మార్కెట్‌ను త్వరలో అధిగమించే అవకాశం ఉండ‌డంతో వెండి పెట్టుబడులను 2026లో మరింత ఆకర్షణీయంగా చేస్తున్నాయి.

ఎలాన్ మస్క్ ఆందోళన

1979 తర్వాత బంగారం, వెండి (Silver) ఇంతగా పెరగడం ఇదే మొదటిసారి. డిసెంబరులో బంగారం, వెండి, ప్లాటినం ధరలు చరిత్రలోని అత్యధిక స్థాయిలను తాకుతున్నాయి. ముఖ్యంగా వెండి ధర అంచనాలకు మించి, ఇంతగా పెరగడం ఎలాన్ మస్క్‌ సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ వృద్ధి (Silver Surges to a Market Value of ₹380 Lakh Crore) పరిశ్రమలకు మంచిది కాదని, వ్యాపార ఖర్చులు పెరగడం, రీసోర్స్‌ కొరతలు, సరఫరా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని మ‌స్క్‌ చెప్పారు.

ఇందువల్ల కంపెనీలకు చాలా నష్టం జరగవచ్చు. ఇది పరిశ్రమలకు మంచిది కాదు. వెండి, బంగారం, ప్లాటినం ధరల పెరుగుదల వల్ల వచ్చే ప్రభావాలను జాగ్రత్తగా విశ్లేషించి పరిశ్రమలు వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంద‌ని Twitterలో ఆయన రాశారు.

470
FEATURE NEWS, FINICAL PLANNING, MARKET, NEWS Tags:Elon Musk Expresses Concern, Poised to Become the Second Most Valuable Asset After Gold, Silver Price Per Ounce Surpasses $75, Soaring Silver Prices… Investors on Edge, Will Silver Prices Rise Further?

Post navigation

Previous Post: 2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow!
Next Post: ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ ఉండవ్‌..! ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ముందుగానే వెల్లడించాలి! No More “Surprise Bills”! Private Hospitals Must Disclose Treatment Costs in Advance

Related Posts

  • 2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు FINICAL PLANNING
  • వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చ‌న‌ప్ప‌టికీ.. రుణ‌గ్ర‌హీత‌ల‌పై భారం ప‌డుతుందా? Even If the RBI Doesn’t Change Interest Rates… Will Borrowers Still Face a Burden? FEATURE NEWS
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS
  • చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge FEATURE NEWS
  • ఆరోగ్య బీమా.. అన్ని వ‌య‌స్సుల్లో ఆదుకునేలా? Health Insurance – A Lifeline for All Ages! FINICAL PLANNING
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • స్వ‌ల్పంగా తగ్గిన ప‌సిడి ధ‌ర‌… పెట్టుబడిదారుల్లో టెన్షన్.. Gold Prices Ease Amid Global Uncertainty FEATURE NEWS
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING
  • హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? లేక టర్మ్ ప్లాన్ సరిపోతుందా? Home Loan Insurance vs Term Insurance: What Banks Don’t Tell You INSURANCE
  • పదవీ విరమణకు ముందు ఈ పొర‌పాట్లు చేయొద్దు..!! Don’t Make These Financial Mistakes Before Retirement..! FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again FEATURE NEWS
  • బర్త్‌డే గిఫ్ట్‌గా మ్యూచువల్ ఫండ్? కొత్త ఆలోచనకు సెబీ శ్రీకారం .. Mutual Funds as Birthday Gifts? A New Investment Culture Emerges MUTUAL FUNDS
  • ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme