Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

సిప్ తో పాటు ఇన్సూరెన్స్‌ how to get insurance with mutual funds

Posted on 25/03/202223/06/2025 By admin 1 Comment on సిప్ తో పాటు ఇన్సూరెన్స్‌ how to get insurance with mutual funds

అత్యంత లాభ‌దాయ‌క పొదుపు సాధ‌నాల్లో మ్యూచువ‌ల్ ఫండ్స్ మొద‌టి వ‌రుస‌లో ఉంటాయి. క్ర‌మానుగ‌త పెట్టుబడి చేసే వారికి ఇందులో మంచి రాబ‌డి వ‌స్తుంది. కానీ బీమా కోసం వీరంతా వేరే చోటును ఆశ్ర‌యించాల్సిందే. స‌రిగ్గా ఇలాంటి అవ‌స‌రాన్ని గుర్తించి ఫండ్ హౌస్‌లు పొదుపు + బీమా క‌లిగి ఉన్న కొత్త ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తున్నాయి. వీటిలో ఎలాంటి ఖర్చు లేకుండా మదుపరులకు జీవిత బీమా రక్షణ అందించనున్నాయి. పొదుపు, బీమా ఒకేసారి లభించే ఈ వెసులుబాటుతో ఈ ప‌థ‌కం మ‌రింత లాభదాయ‌కం.

సిప్ మదుపరులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జీవిత బీమా పాలసీ రక్షణ ఇక్క‌డ సాధ్యం.18-51 ఏళ్ళ లోపు ఉన్నవారికి ఈ బీమా అందుతుంది. ఆర్థిక ప్రణాళికలో కీలకమైన పెట్టుబడి, బీమా ఒకే చోట అందుతున్నా.. దీనికి ఉన్న పరిమితులను మనం అర్థం చేసుకోవాలి.

 after how many days we get insurance

* పెట్టుబడి ద్వారా బీమా అందుకోవాలంటే సిప్ కనీస వ్యవధి మూడేళ్ళు ఉండాలి. సిప్ ను మధ్యలో రద్దు చేసినా, పెట్టుబడి వెనక్కి తీసుకున్న ఇతర పథకాల్లోకి మారిన ఈ రక్షణ దూరం అవుతుంది. మూడేళ్ళ తర్వాత సిప్ ఆపేసినా గరిష్ఠ వయసు 55-60 ఏళ్ళ నిండేదాకా బీమా వర్తిస్తుంది.
* సిప్ మొత్తంపైనే బీమా విలువ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మొదటి సంవత్సరం సిప్ మొత్తానికి 10 రెట్ల వరకూ ఉంటుంది. రెండో ఏడాదిలో 50 రెట్లకు పెరుగుతుంది. మూడో సంవత్సరంలో 100 రెట్లు అవుతుంది. ఉదాహరణకు మీ సిప్ మొత్తం నెలకు రూ.1,000 అనుకుంటే మొదటి సంవత్సరం రూ.10,000, రెండో సంవత్సరం రూ.50,000, మూడో సంవత్సరం రూ.లక్ష బీమా విలువ ఉంటుంది.
* సంప్రదాయ టర్మ్ పాలసీలకు ఇవి ప్రత్యామ్నాయం కావనే ఇక్కడ గుర్తించుకోవాలి. ముఖ్యంగా అధిక ఆదాయం ఉన్నవారికి ఈ బీమా సరిపోదు.

never stop sip before 3 years

* వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే.. ఫండ్ విలువలో 2శాతం వరకూ అమ్మకపు రుసుము విధిస్తారు. ఆ తర్వాత నుంచి బీమా రక్షణ లభించదు. పెట్టుబడిదారులు మరణించిన సందర్బాల్లో నామినీ వ్యవధికి ముందే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నా ఈ రుసుములుంటాయి.
* కొన్ని సంస్థలు అందించే ఫండ్ ఆధారిత బీమా పథకాల్లో మదుపరి మరణించినా.. నిర్ణీత వ్యవధి వరకూ పెట్టుబడులు కొనసాగే ఏర్పాటు ఉంటుంది. మిగిలిన సిప్ వాయిదాలను బీమా సంస్థ చెల్లిస్తుంది. నామినీ ఈ స్కీం ను కొనసాగించవచ్చు. లేదా క్లెయిం చేసుకునే వీలుంది.

 

215
MUTUAL FUNDS

Post navigation

Previous Post: కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..? corporate FDs are profitable or not
Next Post: బీమా మ‌రింత చేరువ‌వ్వాలి what is the importance of insurance

Related Posts

  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable FINICAL PLANNING
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ `న‌మ్మ‌క‌మైన‌వి.. లాభ‌దాయ‌క‌మైన‌వి` MUTUAL FUNDS
  • ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో హై రిట‌ర్న్స్ which mutual funds generate good returns MUTUAL FUNDS
  • మ్యూచువ‌ల్ ఫండ్‌లో NFOతో లాభ‌మే.. MUTUAL FUNDS
  • మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే.. MUTUAL FUNDS

Comment (1) on “సిప్ తో పాటు ఇన్సూరెన్స్‌ how to get insurance with mutual funds”

  1. Bandari saikumar says:
    28/03/2022 at 5:43 pm

    బెనిఫిట్ ఉంది ఈ స్కీంలో

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ప్రొఫెషనల్ టాక్స్ ఎవరెవ‌రు చెల్లించాలో తెలుసా? Do You Know Who Is Required to Pay Professional Tax? FINICAL PLANNING
  • తక్కువ పెట్టుబడితో.. అధిక‌ లాభాల‌నిచ్చే వ్యాపారాలేంటో తెలుసా? Low-Investment, High-Profit Business Ideas — Do You Know Them? FINICAL PLANNING
  • గోల్డ్ లోన్ తీసుకున్నారా? ఇక‌పై ప్ర‌తి నెలా వడ్డీ చెల్లించాల్సిందే.. రుణాల‌పై బ్యాంకుల ఆంక్ష‌లు! Taken a Gold Loan? Now You Must Pay Interest Every Month – New Restrictions by Banks! NEWS
  • ఆస్తి పంపకాల్లో ఏది మంచిది? గిఫ్ట్ డీడా?… వీలునామానా? Gift Deed or Will – Which is Better for Property Transfer? FEATURE NEWS
  • 2025లో అత్యుత్తమ 3 విలువ ఫండ్లు | వాల్యూ రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం Top 3 Best Value Funds of 2025 | As per Value Research Rankings FEATURE NEWS
  • పాత పెట్టుబడులకు ఊరట… ‘గార్‌’ భయం తొలగించిన సీబీడీటీ … Relief for Legacy Investments… CBDT Clears GAAR Concerns FEATURE NEWS
  • బంగారం, వెండిలో మీ సంపదను ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..? How Should You Invest Your Wealth in Gold and Silver? INVESTMENTS
  • డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme