Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌

Posted on 20/02/202230/01/2025 By admin No Comments on బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌

what are the best mutual funds

కొత్త‌గా మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మెంట్ ప్రారంభించాల‌నుకున్నా, లేదా మీ పోర్టుఫోలియోను మ‌రోసారి స‌వ‌రించుకోవాల‌నుకున్నా కొత్త మ్యూచువ‌ల్ ఫండ్స్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. బాగా లాభాల‌ను ఇచ్చిన‌ కొన్ని ఫండ్స్‌ను ఈ సంవ‌త్స‌రంలో పెట్టుబ‌డుల కోసం నిపుణులు సూచిస్తున్నారు.
మ‌న మ్యూచువ‌ల్ ఫండ్స్ పోర్టిఫోలియోను ఎప్ప‌టిక‌ప్ప‌డు స‌మీక్షించుకోవాలి. అందులో అన్ని ర‌కాల ఫండ్స్ ఉండేలా చూసుకోవాలి. ఒకే ర‌క‌మైన ఫండ్స్ ఉంటే మ‌నం లాభాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది.
ఈ దిగువ ఇచ్చిన మ్యూచువ‌ల్ ఫండ్స్‌ను ఒక‌సారి ప‌రిశీలించ‌వ‌చ్చు.

Sbi Focused equity fund
Axis Bluechip Fund
Mirae Asset Large Cap Fund
Parag Parikh Long Term Equity Fund
UTI Flexi Cap Fund
Axis Midcap Fund
Axis Small Cap Fund
SBI Small Cap Fund
SBI Equity Hybrid Fund
Mirae Asset Hybrid Equity Fund

how to choose best mutual fund

* మీపెట్టుబడిలక్ష్యం, రిస్క్ ప్రొఫైల్ కు సరిపోతుందో లేదో ప‌రిశీలించాలి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లలోకి కొత్తగా వచ్చిన వారికి అగ్రెసివ్ హైబ్రిడ్ పధకాలు సరైనవి. ఈ పధకాలు ఈక్విటీ(65-80 శాతం) డెట్(20-35 శాతం) మిశ్రమంలో పెట్టుబడి పెడతాయి. ఈ హైబ్రిడ్ పోర్ట్ ఫోలియో కారణంగా అవి స్వఛ్ఛమైన ఈక్విటీ పథకాల కంటే రిస్క్ తక్కు వుగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడిదారులకు అగ్రెసివ్ హైబ్రిడ్ పథకాలు ఉత్తమ పెట్టుబడి సాధనం.
* సుర‌క్షిత‌మైన ప‌థ‌కాల కోసం లార్జ్ క్యాప్ ను ఆశ్ర‌యించ‌డం మంచిది. ఈ పథకాలు టాప్ 100 స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి.

which fund is suitable to you

* ఒక సాధారణ ఈక్విటీ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే అలాంటి వారికి ప్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్ష‌న్‌.
* మిడ్ క్యాప్ పథకాలు మీడియం సైజ్ కంపెనీలలో, స్మాల్ క్యాప్ పథకాలు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చిన్న కంపెనీలలో పెట్టిబడులు పెడతాయి.
* వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీకు ఎలాంటి ప‌థ‌కం అవ‌స‌రం అవుతుంది.. మీ ఆర్థిక లక్ష్యాలేంటి, మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిశీలించి ఫండ్స్‌ను ఎంచుకోవాలి.
* ఇలాంటి విష‌యాల‌పై అవ‌గాహ‌న లేక‌పోతే మ్యూచువల్ ఫండ్ సలహాదారుని సహాయం తీసుకోవాలి.

368
FINICAL PLANNING, MUTUAL FUNDS Tags:how to choose best mutual fund, which fund is suitable to me

Post navigation

Previous Post: చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna
Next Post: ఇంట్రాడే లో ఇండికేట‌ర్లు ముఖ్యం

Related Posts

  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • అప్పులు ఎక్కువైపోతున్నాయా? అన్నింటినీ ఒకేచోట ట్రాక్ చేయడం ఎలా? Multiple Loans? How to Track All Your Debts in One Place FINICAL PLANNING
  • త్వ‌ర‌గా రిటైర్ అవ్వాల‌నుకుంటున్నారా..? how will we plan early retirement FINICAL PLANNING
  • Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • లోన్‌పై రూ.లక్షలు ఎలా ఆదా చేయాలో తెలుసా? Do You Know How to Save Lakhs on Your Loan? FINICAL PLANNING
  • పెట్టుబడి పన్ను ఆదా కోసం.. ఎక్క‌డ పెట్టుబడి పెట్టాలంటే..? Where to Invest for Tax Saving? FINICAL PLANNING

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పీఎఫ్ ఖాతాదారులకు 7 రకాల పెన్షన్లు .. Seven Types of Pensions under EPFO FEATURE NEWS
  • శ్రీలంక సంక్షోభానికి కార‌ణం ఇదేనా what is the reason behind srilanka crisis NEWS
  • రూపాయి పతనం… యూఏఈ నుంచి భారత్‌లోకి మూడిరెట్ల నగదు ప్రవాహం Rupee Slump Spurs Triple Cash Inflow from UAE to India FEATURE NEWS
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • WHAT IS UPI CIRCLE  యూపీఐ సర్కిల్ గురించి తెలుసా FEATURE NEWS
  • సెక్ష‌న్ 80 ద్వారా ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌డం ఎలా How To Get Tax Exemption Through Section 80 FINICAL PLANNING
  • ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో హై రిట‌ర్న్స్ which mutual funds generate good returns MUTUAL FUNDS
  • లోన్‌ను ముందుగానే క్లోజ్ చేస్తే సిబిల్‌ స్కోర్‌కు నష్టం ఉంటుందా? Does Foreclosing a Loan Affect Your CIBIL Score? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme