Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

ఐడీబీఐ ఇక ప్రైవేటుకే idbi privatisation

Posted on 07/02/202203/02/2024 By admin No Comments on ఐడీబీఐ ఇక ప్రైవేటుకే idbi privatisation

* మార్చి నాటికి విక్రయం?

భార‌త ప్ర‌భుత్వం ప్రవేటీక‌ర‌ణ దిశ‌గా అడుగుల‌ను ముమ్మ‌రం చేసింది. చాలా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ఇప్ప‌టికే అమ్మేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. మ‌రికొన్నింటికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఐడీబీఐ (ఇండస్ట్రీయ‌ల్‌ డెవలప్మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా) పై ఇప్ప‌టికే దృష్టి పెట్టింది. దీన్ని పూర్తిగా ప్ర‌వేటుప‌రం చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి.

government sell its stack in idbi bank

ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (ఆసక్త వ్యక్తీకరణ) తో సంబంధిత ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. బ్యాంకులో మొత్తం వాటాను ఒకేసారి అప్లోడ్ చేయకపోవచ్చునని స‌మాచారం. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో యాజమాన్య వాటాను కలిగి ఉన్న ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉండగా, కేంద్ర ప్రభుత్వానికి 48.48 శాతం వాటా ఉంది.

how much lic stack in idbi bank

వచ్చేవారం మార్కెట్ రెగ్యులేటర్ లో ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ లేదా ప్రైమరీ ప్రాస్పెక్టస్ ను ప్రభుత్వం ఫైల్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయాలని భావిస్తోంది. బ్యాంకులో నాన్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్రస్తుతం 5.29 శాతంగా ఉంది. ఆర్బీఐ తో వివరంగా సంప్రదింపులు జరిపి, సంబంధిత ప్రక్రియను రూపొందించినట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఫైనాన్సియల్ బిడ్లు వేసిన తర్వాత ఎలాంటి అనిశ్చితికి తావు లేకుండా ఎల్ఐసీతో క‌లిసి వాటాలను విక్రయించేందుకు ప్ర‌భుత్వం సన్నధ్ధమవుతోంది. యాజమాన్య ప్రక్రియలో స్వల్ప మార్పు ఉన్న‌ప్ప‌టికీ మొత్తం స్టేక్ మాత్రం వెల్లదనే స‌మాచారం. ఐడీబీఐ బ్యాంకు విక్రయం తర్వాత ఎల్ఐసీ ఐపీవో, బీపీసీఎల్ విక్రయంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

 

182
MARKET

Post navigation

Previous Post: సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance
Next Post: సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc

Related Posts

  • ఒమన్‌తో ఒప్పందం… ఎగుమతులకు ఊతం New Agreement with Oman Boost for Exports! FEATURE NEWS
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • ట్రేడింగ్‌ మీకు సూట్ అవుతుందా how to know is trading suits you MARKET
  • what are position opening, square off, short selling? పొజిష‌న్ ఓపెనింగ్‌, స్కేర్ ఆఫ్‌, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..? MARKET
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో ఊపందుకున్న మార్కెట్లు.. Markets Rally on Trump’s Remarks MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఇన్‌కమ్ టాక్స్ నిబంధనల్లో మార్పులు.. ఇక బ్యాంకులు మరిన్ని వివరాలు సేకరించాలి! Income Tax Rule Changes: Banks Must Collect More Customer Details FEATURE NEWS
  • బంగారం, వెండిలో మీ సంపదను ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే..? How Should You Invest Your Wealth in Gold and Silver? INVESTMENTS
  • what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి FEATURE NEWS
  • రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition FEATURE NEWS
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఉద్యోగులకు ప్ర‌యోజ‌నాలెన్నో..! New Income Tax Act: Major Benefits for Salaried Employees FEATURE NEWS
  • ప్రాపర్టీ టాక్స్ ను ఎలా లెక్కిస్తారో తెలుసా? Do You Know How Property Tax Is Calculated? FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • టారిఫ్ లు రద్దు.. స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఉంటుందంటే? Tariffs Scrapped: How Will Stock Markets, Gold, and Silver Prices Be Impacted? FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme