Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం FEATURE NEWS
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS

హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు

Posted on 02/05/202602/05/2026 By admin No Comments on హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు

ఆంధ్రప్రదేశ్‌లో బయట భోజనం చేసేవారికి ఇకపై జేబులు ఖాళీ కాక తప్పదు. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూ ధరలను (rise in food price)పెంచుతున్నట్లు ప్రకటించాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ (APSHA) వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధరను రూ. 933 పెంచడంతో ఒక్క సిలిండర్​ ధర రూ. 3,315కు చేరింది. దీంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ధరలు పెరగడంతో, మన దేశంలోనూ దాని ప్రభావం కనిపిస్తోంది.

మూడు నెలల్లో మూడింతలు

మే 1వ తేదీ నుండి ఒక్కో సిలిండర్‌పై రూ. 993 పెరిగింది. తాజా పెంపుతో హైదరాబాద్ వంటి నగరాల్లో సిలిండర్ ధర సుమారు రూ. 3,315కి చేరుకుంది. పెరిగిన పెట్టుబడి వ్యయాలను తట్టుకోవడానికి మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. గత మూడు నెలల్లో వాణిజ్య గ్యాస్ ధరలు దాదాపు రూ. 1,303 వరకు పెరిగాయని పేర్కొన్నారు. ఇది హోటల్(rise in food price) పరిశ్రమపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎల్‌పీజీ మాత్రమే కాకుండా, పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) వాడుతున్న వారు కూడా ఇదే తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కేవలం గ్యాస్ మాత్రమే కాదు.. సవాలక్ష కష్టాలు
హోటల్ నిర్వహణలో గ్యాస్ ప్రధాన ఇంధనం అయినప్పటికీ, ఇతర నిత్యావసరాల ధరలు కూడా తోడవ్వడం యజమానులకు (rise in food price) శాపంగా మారింది.

నిత్యావసర వస్తువులు: వంట నూనెలు, పప్పు దినుసులు, కాయగూరల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్యాకేజింగ్ ఖర్చులు: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మరియు టేక్-అవే సర్వీసులకు అవసరమైన ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు కూడా నిరంతరం పెరుగుతున్నాయి.

నిర్వహణ వ్యయం: విద్యుత్ ఛార్జీలు, కార్మికుల వేతనాలు కలిపి హోటల్ నడపడం గగనంగా మారుతోంది.

ప్రభుత్వానికి విజ్ఞప్తి

పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏపీఎస్​హెచ్​ఏ ముఖ్యంగా గ్యాస్ ధరలపై సబ్సిడీలు ఇవ్వాలని లేదా పన్ను మినహాయింపులు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. హోటల్ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

వినియోగదారులపై ప్రభావం

సాధారణ మధ్యతరగతి ప్రజలకు హోటల్ భోజనం ఇక విలాసంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఈ 10% అదనపు (rise in food price) భారం మరింత ఒత్తిడిని పెంచనుంది. ఏది ఏమైనా, పెరిగిన ధరల ప్రభావం మే నెల నుండే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

9
FEATURE NEWS, NEWS Tags:rise in food price

Post navigation

Previous Post: పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం

Related Posts

  • చమురు కలవరం.. ప్రపంచం ఉలికిపాటు! Oil Turmoil… The World on Edge FEATURE NEWS
  • క్రెడిట్‌ స్కోరు లేకున్నా రుణం సాధ్యమే! Loans Without Credit Score: Here Are the Options FEATURE NEWS
  • అమెరికా హడావుడి మధ్య… చిలీతో భారత్ నిశ్శబ్ద వ్యూహాత్మక అడుగు! Amid the U.S. Hype… India’s Silent Strategic Move with Chile! FEATURE NEWS
  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties! FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం
  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs?
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • పిల్లల భవిష్యత్తు కోసం బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్స్ ఇవే.. ! చిల్డ్రన్స్ డే స్పెషల్ Best Investment Options for Your Child’s Future FEATURE NEWS
  • ఇంట్రాడే ట్రేడింగ్ అంటే what is intraday trading MARKET
  • 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60 FEATURE NEWS
  • ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings MARKET
  • బంగారం, వెండి, షేర్ మార్కెట్‌.. ఎందులో పెట్టుబడి పెట్టాలి? Gold, Silver, or Stock Market – Where Should You Invest? FINICAL PLANNING
  • కార్పొరేట్ ఎఫ్‌డీల్లో వ‌డ్డీలు ఎంత‌..? FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • గోల్డ్ లోన్‌: అత్యవసరానికి బంగారు భరోసా! Gold Loan: The Trusted Emergency Credit Option FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme