Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card

Posted on 02/02/202212/01/2025 By admin No Comments on ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card

ప్ర‌తి ప‌నికీ పాన్ కార్డు అవ‌స‌ర‌మే.. మ‌న‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌కు పాన్ కార్డు నంబ‌ర్ లింక్ అయి ఉండాల్సిందే.. లేకుంటే ఎటువంటి లావాదేవీలు జ‌ర‌గ‌వు. పన్ను చెల్లింపుదారుల వివరాలు, టీడీఎస్, ట్రాన్సాక్షన్ వంటివి పాన్ కార్డుద్వారా ఆదాయపన్ను శాఖ ట్రాక్  చేస్తుంది. ఇది మీ సమాచారాన్ని సులభంగా తిరిగి పొందడానికి, వివిధ పెట్టుబడులు, రుణాలు, ఇతర వ్యాపార కార్యకలాపాలను గురించి తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. మ‌రి పాన్ కార్డులో ఉండే ఆ అంకెలు, అక్ష‌రాల అర్థం ఏమిటో ఓ సారి తెలుసుకుందాం.

what is the information in pan card

PAN లేదా పాన్ కార్డ్ పూర్తిపేరు పర్మినెంట్ అకౌంట్ నెంబర్. ఇందులో పది అంకెల నెంబర్ ఉంటుంది. దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ప్రతి పాన్ కార్డు ఒక ప్రత్యేక నెంబర్ ను కలిగి ఉంటుంది.
పాన్ నెంబర్ వ్యక్తి ఆర్థిక కార్యకలాపాల రికార్డ్ ను కలిగి ఉంటుంది. అన్ని రకాల చెల్లింపుల్లో అంతర్భాగ మై ఉంటుంది.
* భౌతికంగా ఇది ప్లాస్టిక్ కార్డు. ఇందులో పాన్ కార్డు హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, ఫోటో వంటివి ఉంటాయి. దానిపైన పాన్ నెంబర్ ఉంటుంది.
* అడ్రస్ లేదా జాబ్ ప్రొ ఫై ల్ లో మార్పు వచ్చినప్పటి కి పాన్ నెంబర్ ప్రభావితం కాదు. కాబట్టి ఇది జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిని గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చు.

పాన్ కార్డులో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ హోల్డ‌ర్ అనే దాని కింద ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, నాలుగు అంకెలు, ఆ తర్వాత మరో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. మొత్తం పది అంకెలు/ అక్షరాలు ఉంటాయి. ఉదాహరణకు ABCDE1234E అని ఉంటుంది.
– ఇందులో మొదటి మూడు అక్షరాలు ఆల్బాబెటిక్ సీక్వెల్స్.
– నాలుగో అక్షరం కార్డు హోల్డర్ టైప్ కు సంబంధించింది.
కార్డు హోల్డర్ టైప్ అంటే.. ఉదహరణకు నాలుగో అక్షరం P అని ఉంటే ఇండివిడ్యువల్ అని అర్థం.

4th letter of pan card consist of

నాలుగో క్యారెక్టర్ అర్థాలు ఇలా…
A-Association of persons(AOP)
B-Body of Individuals(BOI)
C-Company
F-Firm
G-Government
H-HUF (Hindu Undivided Family)
L-Local Authority
J-Artificial Juridical Person
P-Individual or Person
T-Trust(AOP)

– ఇక ఐదో క్యారేక్టర్ సర్ నేమ్ లేదా లాస్ట్ నేమ్ అయి ఉంటుంది. పర్సన్ లేదా ట్రస్ట్ లేదా సొసైటీ లేదా ఎంటీటీ లేదా ఆర్గనైజషన్ పేర్లను సూచిస్తాయి.

ఆ తర్వాత నాలుగు అంకెలు ఉంటాయి.
– చివరి అక్షరం లేదా 10వ అక్షరం ప్రస్తుతం కోడ్ చెల్లుబాటును ధృవీకరించడానికి ఉద్దేశించింది.

types of pan cards

పాన్ కార్డు రకాలు
పాన్ కార్డులో వివిధ రకాలు ఉన్నాయి.
ఆర్గనైజేషన్, కంపెనీలకు పాన్ కార్డు
కో-ఆపరేటివ్ సోసైటీలు, ట్రస్టులకు పాన్ కార్డు
ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ కు పాన్ కార్డు
బిజినెస్ యూనిట్లు, భాగస్వామ్య సంస్థలకు పాన్ కార్డు

222
FEATURE NEWS Tags:4th letter of pan card consist of, types of pan cards, what is the information in pan card, what is the use of pan card

Post navigation

Previous Post: ఇక సుర‌క్షిత ప్ర‌భుత్వ క్రిప్టో what is government secured crypto currency
Next Post: టార్గెట్ 5 ట్రిలియ‌న్  target five trillion

Related Posts

  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • పన్ను చెల్లింపుదారులకు కీలక అలర్ట్‌! ఐటీఆర్‌ ఫారాలు నోటిఫై చేసిన కేంద్రం..! Centre Notifies ITR Forms: Key Alert for Taxpayers FEATURE NEWS
  • పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? Wrong UPI Transfer – Act Fast or Lose Your Money! FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now? FEATURE NEWS
  • డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December FEATURE NEWS
  • ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness INVESTMENTS
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • 600 బిలియన్‌ డాలర్ల అధిపతిగా ఎలాన్‌ మస్క్ .. Elon Musk Becomes a $600 Billion Tycoon NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • త్వరగా రిటైర్మెంట్ అవ్వాల‌నుకుంటున్నారా? అయితే 25x బడ్జెట్ సూత్రం మీకోసమే..! Want to Retire Early? The 25x Budget Rule Is for You! FINICAL PLANNING
  • ట్రేడింగ్ ముగిసిన తర్వాత .. పెట్టుబడిదారులకు కంపెనీల కీలక సంకేతాలు.. Post-Market Close: Key Signals from Companies for Investors FEATURE NEWS
  • what is Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న ఉప‌యోగాలు ఏమిటి INSURANCE
  • ఇవీ ప్రోబబిలిటీ రేషియోస్‌… MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme