Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం

Posted on 11/04/202217/01/2023 By admin No Comments on ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం

how much government share in LIC after IPO

LIC ఐపీవోకు రానున్న విష‌యం తెలిసిందే. దీని ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం త‌న వాటాను విక్ర‌యించి నిధుల‌ను వెన‌క్కు తీసుకోవాల‌నుకుంటున్నట్టు ఇది వ‌ర‌కే తెలిపింది. అయితే ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన వెంట‌నే త‌న వాటాను త‌గ్గించుకునే అవ‌కాశం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. ఇన్వెస్ట‌ర్లకు న‌ష్టం వ‌స్తుందేమోన‌నే భ‌యంతో క‌నీసం రెండేళ్ల పాటు ఎల్ ఐ సీలో త‌న వాటాలో ఎటువంటి మార్పు చేయ‌లేమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తన వైఖరిని ఐపీఓ పై నిర్వహించిన స‌మావేశంలో ఇన్వెస్టర్స్ కు తెలియజేసింది.

government wants to sell 75 percent share in LIC

LIC చట్టంలో సవరణలు చేసిన తర్వాత ప్రభుత్వం తన వాటాను 75 శాతం వరకు తగ్గించుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో ఐపీఓ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం తన వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉందని సమాచారం. దీనిపై ఓ స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగింది.

ఐదేళ్ల‌లో 25 శాతానికి..
పబ్లిక్ ఇష్యూ తర్వాత కంపెనీ పరిమాణం రూ.లక్ష కోట్లు దాటితే 5 ఏళ్ళలోపు ఆ సంస్థలో పబ్లిక్ షేర్ హోల్డర్ ల వాటాను కనీసం 25 శాతానికి పెంచాల్సి ఉంటుంది. కానీ, ఎల్ఐసీ విషయంలో ప్రభుత్వం వచ్చే 5 ఏళ్ళ పాటు ఎలాంటి వాటా విక్ర‌యించేందుకు సిద్ధంగా లేదు. ప్రభుత్వం ఈ విషయంలో నియంత్రణా సంస్థల నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. వచ్చే 5ఏళ్ళ పాటు పబ్లిక్ ఇష్యూ ద్వారాగానీ లేదా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో గానీ వాటను తగ్గించుకునే ఉద్దేశం లేదని ప్రభుత్వం తన వైఖరిని రోడ్ షోలో ఇన్వెస్టర్లకు తెలియజేసింది. మే నెల ప్రారంభంలోనే LIC ద్వారా 5 శతం కంటే ఎక్కువ వాటాను అమ్మడానికి ఉంచవచ్చని సమచారం. LIC దాఖలు చేసిన ముసాయిదా ప‌త్రాల ప్రకారం ..31 కోట్ల షేర్లను ప్రభుత్వం అమ్మనుంది. సెబీ వద్ద మళ్ళీ తాజాగా ముసాయిదా సమర్పించకుండా ఐపీఓకు రావడానికి మే 12 వరకు ప్రభుత్వానికి సమయం ఉంది.

194
NEWS

Post navigation

Previous Post: మ‌న మార్కెట్‌ను ఇలా అంచ‌నా వేయండి how to estimate stock market
Next Post: కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..?

Related Posts

  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS
  • ఐసీఐసీఐ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు NEWS
  • మే 9 వ‌ర‌కు అవ‌కాశం.. ఎల్ఐసీ ఐపీవోకి త్వ‌ర‌ప‌డండి on which date LIC ipo starts NEWS
  • ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ India Becomes the Fourth Largest Economy in the World FEATURE NEWS
  • ఇదీ భార‌త నారీ శ‌క్తి succesfull indian women in corporate world NEWS
  • HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభ‌మేనా what are the benefits of HDFC merging MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • క్రెడిట్ కార్డ్ జాగ్రత్తలు… తప్పుగా వాడితే అప్పుల ఊబి ఖాయం! Credit Card Pitfalls.. Misuse Can Lead to Debt Trap! FEATURE NEWS
  •  యూపీఐ పిన్ మర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌..! నిమిషాల్లో కొత్తది ఇలా సెట్ చేసుకోండి! Forgot Your UPI PIN? No Tension! Set a New One in Just Minutes FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • మీ పాన్ కార్డ్‌తో లోన్ తీసుకున్నారా?.. ఇలా ఈజీగా కనిపెట్టండి! Check If Someone Took Loan Using Your PAN FEATURE NEWS
  • ధనవంతుల్ని చేయగల ఇన్వెస్ట్ మెంట్ సాధ‌నాలు ఏమిటి Are there any investments that can make you rich INVESTMENTS
  • ఒక్క మిస్డ్ కాల్‌తో రూ.50 లక్షల లోన్..! One Missed Call, Up to ₹50 Lakh Personal Loan FINICAL PLANNING
  • ఇండియాలో ఎంత బంగారం ఉందో తెలుసా? అమెరికాను దాటేశామా? Do You Know How Much Gold India Holds? Have We Surpassed the US? FEATURE NEWS
  • బంగారం వద్దు.. వెండి ముద్దు! Changing Trends in the Indian Jewellery Market FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme