Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • జేబులో చిరిగిన నోటు ఉందా..? నో టెన్ష‌న్‌..దానిని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం? Torn Currency Note in Your Pocket? No Tension.. Know How to Exchange It Easily! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డ్‌ వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయిన‌ట్టే! FEATURE NEWS
  • వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెల‌వారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana FEATURE NEWS
  • తొలి జీతం రూ.50 వేలు.. అయినా స‌రిపోవ‌డం లేదా? అయితే సిక్స్ పార్ట్ మ్యాజిక్ ఫార్ములా ఫాలో అవ్వండి! First Salary ₹50,000 but Still Not Enough? Follow This Six-Part Magic Formula! FEATURE NEWS
  • ఒక లోన్ కొనసాగుతుండగా మరో రుణం తీసుకోవ‌చ్చా..? Can You Take Another Loan While an Existing Loan is Still Running? FEATURE NEWS
  • ఎన్ఆర్ఐల ఆస్తి విక్రయంలో కొత్త రూల్స్‌.. New Tax Rules for NRIs Selling Property in India FEATURE NEWS
  • ఐటీ రిటర్న్స్‌లో చిన్న పొరపాటా.. అయితే ఇక నో టెన్ష‌న్‌.. ఇమ్యూనిటీ పథకంతో ఊర‌ట‌.. A Small Mistake in ITR? No More Tension.. Relief Through the Immunity Scheme FEATURE NEWS
  • పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం.. FEATURE NEWS
  • నెలవారీ చెల్లించే ఈఎంఐలు పరిమితి దాటితే.. ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే! If Monthly EMIs Cross the Limit, Your Financial Freedom Is at Risk! FEATURE NEWS
  • ఇ-మ్యాండేట్‌ విధానం.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సురక్షితం ! E-Mandate System.. Making Digital Payments More Secure! FEATURE NEWS

ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌

Posted on 05/04/202211/01/2023 By admin No Comments on ఇక‌పై జ‌రిమానాతో పాన్- ఆధార్ లింక్‌

do link pan with aadhar

మార్చి 31 వ‌ర‌కు పాన్ కార్డు ఆధార్ కార్డ్ అనుసంధానం చేసేందుకు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ గ‌డువు ముగిసిన త‌ర్వాత ఎవ‌రైనా లింక్ చేయాల‌నుకుంటే త‌ప్ప‌నిస‌రిగా జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అన్ని ఆర్థిక లావాదేవీలు పాన్‌కార్డు ఆధారంగానే జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆధార్ అనుసంధానం కాకుంటే ఏ లావాదేవీలు చేయ‌డానికి వీలుండ‌దు.

వ‌చ్చే ఏడాది వ‌ర‌కు గడువు..
అయితే ఇలాంటి సంద‌ర్భంలో పాన్ కార్డు చెల్లుబాటు అయ్యే గడువు 2023 మార్చి 31 వరకు పొడిగించింది.
మనం ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏప్రిల్ 1 2022 నుంచి జరిమానా మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2022 మార్చి 29న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల్లోగా పాన్ – ఆధార్ అనుసంధానికి రూ.500 జరిమానా పడుతుంది. మూడు నెలలు దాటితే రూ.1000 చెల్లించుకోవాల్సి ఉంటుంది. మనం మార్చి 31,2023 లోపు పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే అప్పుడు మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాంటి సమయంలో ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయలేరు. ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

264
NEWS

Post navigation

Previous Post: ఈ పుస్త‌కాలు జీవితాన్నే మార్చేస్తాయి the best life changing financial books
Next Post: ఎల్‌ఐసీలో డెత్ క్లెయిం చేసుకోవ‌డం ఎలా how to apply for death claim in LIC

Related Posts

  • ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే నో ఇన్సూరెన్స్ what will happen if you violate traffic NEWS
  • అదానీపై హిండెన్ బ‌ర్గ్ ఆరోప‌ణ‌లేమిటి What is Hindenburg’s allegation against Adani FEATURE NEWS
  • సైజు త‌గ్గ‌బోతున్న ఎల్‌ఐసీ ఐపీవో what is the size of LIC ipo NEWS
  • యుద్ధంతో ఇండియా ఉక్కుకు డిమాండ్‌ NEWS
  • ఏ స్టాక్ అయినా వంద రూపాయ‌లే how to get any stock at hundred rupees NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • జేబులో చిరిగిన నోటు ఉందా..? నో టెన్ష‌న్‌..దానిని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం? Torn Currency Note in Your Pocket? No Tension.. Know How to Exchange It Easily!
  • క్రెడిట్ కార్డ్‌ వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయిన‌ట్టే!
  • వృద్ధాప్య భద్రతకు ప్రభుత్వ భరోసా.. అటల్ పెన్షన్ యోజనతో నెల‌వారీ ఆదాయం.. Government Support for Old-Age Security: Monthly Income with Atal Pension Yojana
  • తొలి జీతం రూ.50 వేలు.. అయినా స‌రిపోవ‌డం లేదా? అయితే సిక్స్ పార్ట్ మ్యాజిక్ ఫార్ములా ఫాలో అవ్వండి! First Salary ₹50,000 but Still Not Enough? Follow This Six-Part Magic Formula!
  • ఒక లోన్ కొనసాగుతుండగా మరో రుణం తీసుకోవ‌చ్చా..? Can You Take Another Loan While an Existing Loan is Still Running?
  • ఎన్ఆర్ఐల ఆస్తి విక్రయంలో కొత్త రూల్స్‌.. New Tax Rules for NRIs Selling Property in India
  • ఐటీ రిటర్న్స్‌లో చిన్న పొరపాటా.. అయితే ఇక నో టెన్ష‌న్‌.. ఇమ్యూనిటీ పథకంతో ఊర‌ట‌.. A Small Mistake in ITR? No More Tension.. Relief Through the Immunity Scheme
  • పదవీ విరమణ ప్రణాళికలో మారుతున్న దృక్పథం..
  • నెలవారీ చెల్లించే ఈఎంఐలు పరిమితి దాటితే.. ఆర్థిక స్వేచ్ఛకు ముప్పే! If Monthly EMIs Cross the Limit, Your Financial Freedom Is at Risk!
  • ఇ-మ్యాండేట్‌ విధానం.. డిజిటల్‌ చెల్లింపులు మరింత సురక్షితం ! E-Mandate System.. Making Digital Payments More Secure!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (PPF) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • కొత్త కారు.. కొత్త బాధ్యత.. New Car, New Responsibility FINICAL PLANNING
  • ఇదీ అస‌లైన స్టాక్ బ్రోకింగ్ ఏజ‌న్సీ which is the best stock broking agency MARKET
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed! FEATURE NEWS
  • ఎల్ ఐ సీ రాయితీ షేర్లకు పాన్ లింక్ త‌ప్ప‌నిసరి FEATURE NEWS
  • 2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు FINICAL PLANNING
  • కొత్త‌గా డీ మ్యాట్ ఓపెన్ చేశారా.. అయితే ఇలా చేయండి Have you opened a new demat MARKET
  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • సైజు త‌గ్గ‌బోతున్న ఎల్‌ఐసీ ఐపీవో what is the size of LIC ipo NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme