WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL book review telugu వై డోంట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్..? పుస్తక సమరీ
మనం 25 ఏళ్లు వచ్చేదాకా స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్, యూనివర్శిటీ, పీహెచ్‌డీ ఇలా ఎన్నో డిగ్రీలు పూర్తిచేస్తాం. ఎంతో ఙానాన్ని ఆర్జిస్తాం.. కానీ జీవితానికి అవసరమయ్యే డబ్బు పాఠాలు మాత్రం మనం ఎక్కడా నేర్చుకోలేం. స్కూల్, కాలేజ్‌లో ఏ మాస్టారు కూడా ఈ విషయాలను వివరించరు. అయితే ఇలాంటి నేర్పని పాఠాల గురించి వివరించే పుస్తకం WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL డబ్బు గురించి మనకి తెలియని విషయాలను WHY DIDN’T…

