ఎడ్యుకేషన్ లోన్ ఎలా how to get education loan
మనిషి జీవనగమనాన్ని మార్చి, ఆర్థిక ఎదుగుదలను ప్రోత్సహించేది చదువు. ఒక తరం మారాలన్నా, ఒక అనామకుడు ప్రపంచ చరిత్రను మార్చాలన్నా చదువుతోనే సాధ్యం. ఎంతోమంది పేద కుటుంబాలనుంచి, కుగ్రామాలనుంచి వచ్చి, చదువుకుని, ఎక్కడో ఉన్నత విద్యలు చదివి కుటుంబాల తలరాతలు మార్చుతున్నారు. ఎంతో శ్రద్ధ, పట్టుదలతో చదువుకుంటే జీవితాలు మారుతాయనడంలో సందేహం లేదు. కానీ కొందరికి ఉన్నత చదువులు సాగించాలని ఉన్నా అందుకు తగిన వసతులు, సదుపాయాలు, ఆర్థిక సహకారం దొరకదు. అలా ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు….

