క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడ ఎలా? How to Increase Your Credit Card Limit
క్రెడిట్ కార్డు అంటే “బ్యాంక్ ఇచ్చే అప్పు సౌకర్యం” అని చెప్పవచ్చు. సమయానికి చెల్లించి, సులభంగా ఖర్చు చేయగలిగితే ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. కానీ లిమిట్‌ను తగ్గించి, రిస్క్‌ను నియంత్రించడం అవసరం. ఈ రోజుల్లో ప్రతిఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డులున్నాయి. అయితే దానికో లిమిట్ ఉంటుంది. బ్యాంకును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లిమిట్ ఉంటుంది. కాగా రోజురోజుకూ పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవాలని చాలామంది యోచిస్తున్నారు.అయితే అదెలాగో…
Read More “క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడ ఎలా? How to Increase Your Credit Card Limit” »

