ఈ బ్యాంకు సేవలకు చార్జీలు తక్కువేం కాదు what are the charges for bank account
పొదుపు ఖాతాలో బ్యాంకులు అన్ని రకాల సేవలను ఉచితంగా అందించవు. ఈ ఖాతాకు అందించే సేవలకు బ్యాంకులు రుసుము విధిస్తాయి. సాధారణంగా పొదుపు ఖాతాలో నెలవారి సగటు బ్యాలెన్స్ నిర్వహించాలి. ఈ కనీస బ్యాలెన్స్ నిర్వహించడంలో విఫలం అయితే అపరాధ రుసుం తప్పదు. types of banking charges * మనం వాడే ఏటీఎం కార్డులకు నిర్వహణ చార్జీలు ఉంటాయి. ట్రాన్జాక్షన్ పరిమితి దాటితే వాటిపై పడే జరిమానా కూడా ఎక్కువే ఉంటుంది. * లావాదేవీల అనంతరం…
Read More “ఈ బ్యాంకు సేవలకు చార్జీలు తక్కువేం కాదు what are the charges for bank account” »

