క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొనచ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card?
చేతిలో డబ్బు లేకపోయినా, “క్రెడిట్‌కార్డు ఉంది కదా!” అంటూ చాలామంది ఆత్మవిశ్వాసంగా ముందడుగు వేస్తున్నారు. శుభముహూర్తం పేరుతో, ఆఫర్లు, వివాహాలు , పండుగలు, ఇతరత్రా శుభ కార్యాల పేరిట క్రెడిట్ కార్డుతో బంగారు ఆభరణాల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్రెడిట్‌కార్డు స్వైప్’తోనే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ విధానం నిజంగా లాభదాయకమా? లేక ఆర్థిక భారమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తక్షణ సౌలభ్యం… Instant Convenience… క్రెడిట్‌కార్డుతో చెల్లింపులు చేయడం వల్ల వెంటనే డబ్బు…

