డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning!
ఆన్‌లైన్ ద్వారా బంగారం కొనుగోలు చేసే వారికి సెబీ (SEBI) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల డిజిటల్ గోల్డ్ పేరుతో అనేక ప్లాట్‌ఫార్మ్‌లు వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ పరిధిలోకి … Read More










