అంబానీ చెప్పిన గ్రేట్ బుక్స్ great books by mukesh ambani
great books by mukesh ambani కరోనా ఒక్కొక్కరికీ ఒక్కోలా గడిచింది. సాధారణ, మధ్య తరగతి వారికి, కూలీలు, పేదవారికి చాలా కష్టంగా, భారంగా నడిస్తే, ఎగువ మధ్యతరగతి వారికి, పెద్దపెద్ద వ్యాపారులకు, ఉన్నత వర్గాల వారికి, బడాబడా వ్యక్తులకు హాయిగా గడిపేందుకు చాలా ఖాళీ సమయం ఇచ్చింది. కానీ చాలా మంది మానసికంగా చాలా కుంగుబాటుకు గురయ్యారు. కొందరు ఏం చేయాలో తోచక పిచ్చివాళ్లయ్యారు. కొందరు వ్యసనాలకు బానిసయ్యారు. కానీ కొంతమంది మాత్రం ఈ టైంను…
Read More “అంబానీ చెప్పిన గ్రేట్ బుక్స్ great books by mukesh ambani ” »

