అక్టోబర్ సెంటిమెంట్ బ్రేక్.. 2018 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ నష్టాలు.. October Sentiment Break: Bitcoin Records First Losses Since 2018
క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో అక్టోబర్ నెలను సాధారణంగా “గ్రీన్ మంత్”గా పరిగణిస్తారు. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ పూర్తిగా తారుమారైంది. 2018 తర్వాత తొలిసారి అక్టోబర్‌లో బిట్‌కాయిన్ నష్టాలను చవిచూసింది. మార్కెట్ డేటా ప్రకారం.. అక్టోబర్‌లో బిట్‌కాయిన్ విలువ దాదాపు 5 శాతం మేర తగ్గింది. సాధారణంగా ఈ నెలలో బిట్‌కాయిన్ ధరలు ఎగసిపడే ట్రెండ్ ఉండగా, ఈసారి మార్కెట్ అనిశ్చితి, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ విధానాల ప్రభావం వల్ల పెట్టుబడిదారులు వెనకడుగు వేసినట్లు…

