సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop

దేశవ్యాప్తంగా సూక్ష్మ రుణాల రంగం మరోసారి కుదింపు దిశలో అడుగులు వేస్తోంది. గ్రామీణ పేదలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే వర్గాలు ఆధారపడే ఈ రంగం గత రెండేళ్లుగా వృద్ధి సంకేతాలు చూపించడం లేదు. తాజాగా వచ్చిన … Read More