జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్-NPS)లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వేతర చందాదారులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) కీలక సడలింపులు ప్రకటించింది. ఎన్పీఎస్ (NPS) నుంచి బయటకు వచ్చే సమయంలో (ఎగ్జిట్) ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో…