2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. భారత్‌లో నేడు సగటు ఆయుర్ధాయం పెరిగినప్పటికీ, జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న వాయు, ఆహార కాలుష్యం కారణంగా దేశంలో మునుపెన్నడూ లేని విధంగా చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. వృద్ధులే కాకుండా యుక్త వయస్సులో ఉన్నవారు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. అదే సమయంలో ఆసుపత్రి బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇంతకీ ఆరోగ్య బీమా పాలసీ…

