‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies

ఇటీవల ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసిన పలువురు పన్ను చెల్లింపుదారులకు ‘ITR on Hold’ అనే సందేశాలు రావడంతో గందరగోళం నెలకొంది. రిఫండ్‌ రాదేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా ఆదాయపు పన్ను విభాగం స్పష్టత ఇచ్చింది. ఐటీ … Read More