HOW TO BUY A LOAN FREE HOME లోన్ తీసుకోకుండా ఇంటిని కొనుగోలు చేయడం ఎలా
సొంతిల్లు సామాన్యుల కల. దీనికోసం జీవితాంతం కష్టపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో ఇల్లు యజమాని కావడమంటే ఆషామాషీ కాదు. అయినా కూడా సొంతింటి కల నెరవేర్చుకునేందుకు చాలామంది ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. కలల సౌధం నిర్మించుకుని.. ఓ ఇంటి వారయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతున్నారు. ఇందుకోసం డబ్బును పోగు చేస్తుంటారు. మరికొంత హోం లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత దీర్ఘకాలం పాటు ఈఎంఐలు కడుతూ ఉంటారు. దీనిపై ప్రతినెలా వడ్డీ భారం పడుతుంది. దీంతో…
Read More “HOW TO BUY A LOAN FREE HOME లోన్ తీసుకోకుండా ఇంటిని కొనుగోలు చేయడం ఎలా” »

