ఐ విల్ టీచ్ యూ టు బీ రిచ్ పుస్తక సమరీ I will teach you to be rich book summery
ఈ పుస్తకంలో పర్సనల్ ఫైనాన్స్ గురించి RAMIT SETHI వివరించారు. ఫైనన్స్‌ను ప్రోపర్‌గా మెంటైన్ చేయకపోతే మనకు వచ్చే నష్టాలు, చిన్న చిన్న పొరపాట్లు, నిర్లక్ష్యం వల్ల మనం కోల్పోయే విషయాలపై అవగాహన కల్పించడం ఈ పుస్తకలక్ష్యం. చిరుద్యోగులు, మధ్య తరగతి వ్యక్తులు ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ ఎలా చేసుకోవాలి.. చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలతో ధనవంతులు ఎలా కావాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోగలుగుతాం. ఈ పుస్తకంలో రచయిత ఒక పద్ధతిని సూచించారు. మన అలవాట్లను చక్కదిద్దుకునేందుకు…
Read More “ఐ విల్ టీచ్ యూ టు బీ రిచ్ పుస్తక సమరీ I will teach you to be rich book summery” »

