సురక్షితంగా మనీ ట్రాన్సఫర్ చేయండి how to transfer money securely
మీ ఫ్రెండ్‌కో, లేదా మీ దగ్గర బంధువుకో లేదా ఎక్కడో ఉన్న మీ కుటుంబ సభ్యుడికో డబ్బులు పంపించాలంటే అది చాలా పెద్ద పని. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ ఫార్మ్ తీసుకుని, అతని బ్యాంకు వివరాలు, అడ్రస్ అన్నీ నమోదు చేసి అప్పడు డబ్బులు బ్యాంకులో వేయాల్సి వచ్చేది. అలా వేసిన డబ్బులు అవతలి వ్యక్తి అకౌంట్‌లో జమ అయ్యే సరికి కొంత సమయం పట్టేది. ఇదంతా గతం. కానీ ఇప్పడు పరిస్థితులు మారాయి. డబ్బులు పంపించాలంటే…
Read More “సురక్షితంగా మనీ ట్రాన్సఫర్ చేయండి how to transfer money securely” »

