What is Personal loan and how to get personal loan పర్సనల్ లోన్ అంటే ఏమిటి దానిని పొందడం ఎలా
ఇటీవల పర్సనల్ లోన్స్ విరివిగా లభిస్తున్నాయి. బ్యాంకులే స్వయంగా ఫోన్ చేసి లోన్ తీసుకోండి అంటూ అడుగుతున్నాయి. ఇతర ఆన్‌లైన్ లోన్ యాప్స్ సంగతి సరేసరి. ఇక ఈ బ్యాంకులు ఇచ్చే పర్సనల్‌లోన్ ప్రాసెస్ ఏమిటి..? వడ్డీ ఎంత, ఈఎంఐ ఎంత అనే విషయాలు ఓ సారి చూద్దాం. మనం అత్యవసర పరిస్థితుల్లో పర్సనల్ లోన్స్ తీసుకుంటాం. బ్యాంకులు ఈ లోన్స్ ని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మనకి ఇస్తాయి. కేవలం మనల్ని నమ్మి ఇస్తాయి కాబట్టి…

