Financial Burden

ఇటీవ‌ల కాలంలో ప్ర‌జ‌లు ఆర్థికంగా అనేక ర‌కాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవ‌స‌రాలు పెరుగుతున్నాయి. ధ‌ర‌లు పెరుగుతున్నాయి. జీవ‌న శైలి మ‌రింత ఖ‌రీదుగా మారింది....