definitely you will get success

గొప్ప‌వాళ్లంద‌రూ గొప్ప ఆలోచ‌న‌ల నుంచే పుడ‌తారు. నువ్వు గొప్ప‌గా ఆలోచించ గ‌లిగిన‌ప్పడే విజేత‌వ‌వుతావు. ఒక వేళ‌ విజ‌యం సాధించ‌లేక‌పోయినా ఉన్నంత‌లో ఉన్న‌తంగా బ‌త‌క‌గ‌లుగుతావు....