LIC ఐపీవో.. పాలసీదారులకు 10 శాతం రాయితీ 10 percent discount to policy holders in lic ipo
1956లో కేవలం రూ.5 కోట్లతో మొదలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐ సీ) ప్రస్తుతం సుమారు రూ.16 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వైన బీమా సంస్థలో ఒకటిగా మారింది. పూర్తిగా ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ ఐ సీని భారత ప్రభుత్వం ఐపీవోకి తీసుకువస్తుండడంతో దేశంలో అందరూ ఇప్పుడు దీనికోసమే చర్చించుకుంటున్నారు. ఐపీవో తర్వాత మార్కెట్ విలువ రూ.22.1 లక్షల కోట్లు అవుతుందని అంచనా. when will…

