Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

How to improve CIBIL Score సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి

Posted on 25/01/202411/01/2025 By admin No Comments on How to improve CIBIL Score సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి

ఈ రోజుల్లో మ‌నం ఎక్క‌డ లోన్ తీసుకోవాల‌నుకున్నా, క్రెడిట్ కార్డు పొందాలనుకున్నా సిబిల్ స్కోర్ చాలా ముఖ్య‌మైన‌దిగా త‌యారైంది. ఇంత కీల‌క‌మైన సిబిల్ స్కోర్ విష‌యంలో బ్యాంకులు, ఫినాన్షియ‌ల్ ఆర్గ‌నైజేష‌న్స్ చాలా క‌చ్చితంగా ఉండి లోన్‌ల‌ను ఇస్తాయి. కానీ కొంద‌రు తెల‌సీ తెలియ‌క చేసిన త‌ప్ప‌లు కొన్ని సార్లు సిబిల్ స్కోర్ మీద తీవ్ర ప్ర‌భావం చూపిస్తాయి. అయితే సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు మ‌నం తీసుకోవాల్సిన ప్ర‌ధాన‌మైన జాగ్ర‌త్త‌లు ఏమిటి? తెలుసుకోవాల్సిన కీల‌క‌మైన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.

సిబిల్ స్కోర్ గురించి తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇందులో కూడా రెండు రకాల కేటగిరిలు ఉన్నాయి. మొదటి కేటగిరికి చెందినవారు సిబిల్ స్కోర్ బాగా ఉన్నతెలియక కొన్ని తప్పులు చెయ్యడం వలన సిబిల్ స్కోర్ పై ప్రభావం పడి ఇబ్బందులు పడవలిసి ఉంటుంది. రెండవ కేటగిరికి చెందినవారు సిబిల్ స్కోర్ బాగోకపోయిన దానిని ఎలా ఇంప్రూవ్ చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతూంటారు.

* మ‌న పాన్ నంబర్ ను ఉప‌యోగించుకుని, మ‌న క్రెడిట్ హిస్ట‌రీ ఆధారంగా Credit information bureau (india) limited అనేటువంటి థర్డ్ పార్టీ ప్రైవేటు ఆర్గనైజేషన్ సిబిల్ స్కోర్ ను జ‌న‌రేట్ చేస్తుంది.

* సిబిల్ స్కోర్ బాగుంటే మనకి లోన్ వస్తుంది. అంతేకాకుండా సిబిల్ స్కోర్ ని మనం బాగా మెంటైన్ చేసినట్లయితే తక్కువ వడ్డీరేటుకి లోన్ దొరుకుతుంది. మంచి లిమిట్‌తో క్రెడిట్ కార్డులు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి.

* మన సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంక్స్ మనకి ఇచ్చిన లోన్స్ పై ఎక్కువశాతం వడ్డీని వ‌సూలు చేస్తారు. మరీ తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మనకి అసలు లోన్స్ రావు. అందువలన మనం సిబిల్ స్కోర్ ని బాగా మెంటైన్ చెయ్యాలి.

అసలు సిబిల్ స్కోర్ ని ఎవరు, ఎలా జ‌న‌రేట్ చేయాల‌నే దానికి ఆర్బీఐ మన దేశంలో కొంతమందికి అనుమ‌తులు ఇచ్చి లైసెన్స్ ఇచ్చింది.
TransUnion CIBIL, Experian, EQUIFAX, CRF ఈ ఆర్గనైజేషన్స్ మన క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తాయి. వీళ్ళలో ఎక్కువగా సిబిల్ వాళ్ళతో, బ్యాంక్స్, నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ తో కలవడం వలన చాలామంది క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. వీళ్లంతా కొన్ని విష‌యాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తారు. అందులో ప్ర‌ధానంగా పేమెంట్ హిస్ట‌రీ, లోన్ క్వాలిటీని ప‌రిశీలిస్తారు.

PAYMENT HISTORY
మనం ఏదైనా లోన్ తీసుకున్నా లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన, మన రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఈ రీపేమెంట్ హిస్టరీలో క్రెడిట్ స్కోర్ కి 35 శాతం వెయిటేజ్ ఉంది. అందువలన రీపేమెంట్ తప్పకుండా చేసిన‌వారికే స్కోర్ ఎక్కువ‌గా ఉంటుంది.

LOAN QUALITY
లోన్ క్వాలిటీకి మన క్రెడిట్ స్కోర్ లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. లోన్ క్వాలిటీ అంటే మనం తీసుకునేటటువంటి లోన్ టైపు. మ‌నం ఏ అవ‌స‌రం కోసం లోన్ తీసుకున్నామో అనే విష‌యాల‌న్ని ఇక్క‌డ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

రెండు ర‌కాల లోన్ క్వాలిటీస్‌ ఉంటాయి.

1. SECURED LOAN 2. UNSECURED LOAN
* సెక్యూర్డ్ లోన్ అంటే ఇల్లు లేదా కారు తీసుకోవడానికి ఇచ్చే బ్యాంకు లోన్. ఇక్క‌డ మనం లోన్ ను రీపే చేయలేని పక్షంలో మన దగ్గర నుంచి కారును తీసుకుని రీసేల్ చేసి లోన్ ను క్లియర్ చేసుకుంటారు. వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే ఒక ఆస్తిని ఆధారంగా చేసుకుని లోన్ ఇవ్వ‌డం అని అర్థం.

* అన్ సెక్యూర్డ్ లోన్స్ అంటే క్రెడిట్ కార్డ్ , ప‌ర్స‌న‌ల్ లోన్ వంటివి. ఇక్క‌డ ఎటువంటి గారెంటీ లేకుండా లోన్స్ ఇస్తారు. వీట‌ని అన్ సెక్యూర్డ్ లోన్స్ గా పిలుస్తారు. మనం ఇక్కడ డీఫాల్ట్ చేసినట్లయితే బ్యాంకు మన దగ్గర లోన్ వసూలు చెయ్యడానికి చాలా కష్టపడవలిసి ఉంటుంది.

* అన్ సెక్యూర్డ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారి సిబిల్ స్కోర్ బాగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అందువలన అన్ సెక్యూర్డ్ లోన్స్ తక్కువ‌గా తీసుకోవడానికి ప్రయత్నించాలి.

క్రెడిట్ స్కోర్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి

How many points are there in a credit score

మన క్రెడిట్ స్కోర్ ని 300 నుంచి మాగ్జిమమ్ 900 వరకు లెక్కిస్తారు.
– మన క్రెడిట్ స్కోర్ మినిమమ్ 300 నుంచి 549 మధ్యలో ఉంటే మన క్రెడిట్ స్కోర్ బ్యాడ్ గా ఉన్నట్లు. అలాంటపుడు మనకి లోన్ వచ్చే అవకాశం లేదు.
– మన క్రెడిట్ స్కోర్ 550 నుంచి 699 మధ్యలో ఉంటే మన క్రెడిట్ స్కోర్ యావరేజ్ గా ఉన్నట్లు అని అర్థం. అయితే ఇక్కడ మనకి లోన్స్ పెద్ద బ్యాంక్స్ నుంచి రావు. చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మాత్ర‌మే వస్తాయి. కాకపోతే వీటిలో మనకి ఇచ్చే లోన్ పై ఎక్కువ వడ్డీ వేసే అవకాశం ఉంటుంది.
-700 నుంచి 749 మధ్యలో మన క్రెడిట్ స్కోర్ ఉంటే మంచి కేటగిరిలో ఉన్నట్లు. ఇక్కడ మనకి పెద్ద బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ దొరుకుతాయి. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువ‌గా ఉంటుంది.
-750 నుంచి 900 మధ్యలో మన క్రెడిట్ స్కోర్ ఉంటే అద్భుతంగా మన క్రెడిట్ స్కోర్ ఉన్నట్లు. మనకి ఏ బ్యాంక్స్ వాళ్ళైనా చాలా త‌క్కువ వడ్డీరేటుకే లోన్ ఇస్తారు.

WHAT ARE THE ADVANTAGES OF CREDIT SCORE

క్రెడిట్ స్కోర్ బాగా ఉన్న‌ప్పుడే మనకి మల్టీపుల్ బ్యాంక్స్ నుంచి లోన్ ఇవ్వడానికి అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందులో మనకి తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవచ్చు.
అందువలన మన సిబిల్ స్కోర్ బాగా మెంటైన్ చెయ్యవలిసి ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ బాగులేని వారు ఏం చెయ్యాలి

What to do if you have bad credit score

* మనం ఏవైనా లోన్స్ తీసుకుని వాటికి ఈఎమ్ఐ పే చేస్తున్నా, లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న క్రమంలో తప్పకుండా DUE DATE కి మనం REPAYMENT చెయ్యాలి.
* UNSECURED LOANS తక్కువ‌గా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
* క్రెడిట్ కార్డ్ లిమిట్ లో మాగ్జిమమ్ లిమిట్ ని ఉపయోగించి మళ్ళీ రీపేమెంట్ చేస్తున్న కూడా మన క్రెడిట్ హిస్టరీ త‌గ్గి పోయే ప్ర‌మాదం ఉంటుంది.
* మన క్రెడిట్ కార్డ్ లిమిట్ లో మాగ్జిమమ్ 35 శాతం నుంచి 55 శాతం మాత్ర‌మే ఉపయోగించాలి.
* ఎవరి దగ్గరైతే ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని ఉపయోగించకపోతే, ఇప్పుడు వాటిని ఉపయోగించాలి. లిమిట్ లో ఉపయోగిస్తూ రీపేమెంట్ కరెక్ట్ గా చేస్తే మన క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది.
* మన క్రెడిట్ కార్డ్ లో ఎంత అమౌంట్ ఉపయోగించామో దానిని మనం రీపే చేసిన తర్వాత కొన్ని చార్జస్ పడతాయి. వాటిని సైతం మనం పే చెయ్యాలి. వాటిని పే చెయ్యకపోతే దాని ప్రభావం కూడా క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.
* తెలిసినవాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళకి మనం గ్యారంటీ సంతకం పెడతాం. ఒకవేళ లోన్ డీఫాల్ట్ చేస్తే అది మన క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. అందువలన మనం గ్యారంటీ ఇచ్చినపుడు ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

238
FEATURE NEWS Tags:How many points are there in a credit score, How to improve CIBIL Score, WHAT ARE THE ADVANTAGES OF CREDIT SCORE, What to do if you have bad credit score

Post navigation

Previous Post: what are the mistakes of middle class మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు చేసే ప్ర‌ధాన‌ త‌ప్పులేంటి
Next Post: what is scuttlebutt investing in stock market SCUTTLEBUTT అనే ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం

Related Posts

  • భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks! FEATURE NEWS
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • అమ్మో.. ఒక షేర్ కొంటే ఇన్ని చార్జీలా..? FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ పుస్త‌క స‌మ‌రీ LIFE’S AMAZING SECRETS by gaur gopal das book review telugu BOOKS
  • ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules! FEATURE NEWS
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో ఊపందుకున్న మార్కెట్లు.. Markets Rally on Trump’s Remarks MARKET
  • బంగారం వద్దు.. వెండి ముద్దు! Changing Trends in the Indian Jewellery Market FEATURE NEWS
  • వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025 MUTUAL FUNDS
  • అక్టోబరులో 102 ఒప్పందాలు … రూ.47,000 కోట్ల పెట్టుబడులు! 102 Deals, ₹47,000 Crore Investments FEATURE NEWS
  • డిస్కౌంట్ లోనే స్టాక్స్ కొనండి MARKET
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కొత్త మలుపు… A New Turn in Gold ETFs FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme