Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ఇక‌పై ఎన్ఎస్ఈలో విదేశీ స్టాక్స్‌

Posted on 08/03/202226/09/2023 By admin No Comments on ఇక‌పై ఎన్ఎస్ఈలో విదేశీ స్టాక్స్‌

How to invest in Foreign stocks

ఇండియ‌న్ స్టాక్ మార్కెట్‌లో మ‌నమంతా ప్ర‌ధానంగా మ‌న‌కు తెలిసిన పెద్ద పెద్ద ఇండియ‌న్ కంపెనీల్లో మాత్ర‌మే ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లో కేవ‌లం ఇండియ‌న్ కంపెనీలే లిస్ట్ అయి ఉంటాయి. కానీ పెద్ద పెద్ద విదేశీ కంపెనీల్లో మాత్రం పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే కుదిరే ప‌ని కాదు. స‌రిగ్గా ఇలాంటి అవ‌కాశాన్ని క‌ల్పించేందుకు ఎన్ ఎస్ ఈ ముందుకు వ‌చ్చింది. ప్ర‌ముఖ విదేశీ స్టాక్స్‌ని ఎంచుకుని ట్రేడ్ చేయ‌వ‌చ్చు.

NSE helps to invest in Foreign stocks

NSE సంస్థ 03-03-2022 నుంచి US STOCKS లో ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది.
ముఖ్యంగా 8 యూఎస్ కంపెనీలు ట్రేడ్ అవ్వడం మొదలవుతాయి.

What are The best foreign stocks to invest

– GOOGLE
– AMAZON
– META FLATFORMS
– NET FLIX
– APPLE
– WALMART
– TESLA
– MICROSOFT

వీటిలో ట్రేడింగ్ అనేది 8PM కి మొదలై మరుసటి రోజు 2.30 AM ముగుస్తుంది.
NSE, IFSC వాళ్ళు యూఎస్ కి సంబంధించిన స్టాక్స్ కొంటారు. ఉదాహరణకి ఆల్పా బేట్ (గూగుల్) షేర్ ఇండియన్ రూపీ ప్రకారం దాదాపుగా 2 లక్షలు ఉంటుంది. కానీ రిటైలర్లు ఇంత మదుపు పెట్టడం ఇబ్బందికరంగా అనుకోవచ్చు. అందుకే దీనిని కస్టోడియన్ బ్యాంకులో ఉంచుతారు. అ కస్టోడియన్ బ్యాంకు ద్వారా డిపాజిటర్స్ రిసిప్ట్స్ కావ‌ల్సిన షేర్స్ కి సంబంధించి ఇష్యూ చేస్తారు. ఈ షేర్స్ ని 200 భాగాలుగా విడదీస్తారు. అప్పుడు ఒక్కొక్క భాగాన్ని మనం ఎంచుకొని కొనుక్కోవచ్చు. అంటే 1000 రూపాయిలకు కూడా మనం షేర్స్ ని కొనుక్కోవచ్చు.

దీనిలో ఎంత వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చ‌నేదానికి RBI లిమిట్ పెట్టింది. RBI పద్దతి ప్రకారం ఇతర దేశాల్లో 2 లక్షల 50 వేల డాలర్ల వరకు అంటే దాదాపుగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల వరకు ఒక్క సంవత్సరానికి గాను మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే మొత్తం కార్యకలాపాలన్ని డాలర్స్ లలో చేయాల్సి ఉంటుంది.

275
NEWS

Post navigation

Previous Post: ఏప్రిల్ 1 నుంచి థర్డ్ పార్టీ బీమా పెర‌గొచ్చు
Next Post: ఇదీ భార‌త నారీ శ‌క్తి succesfull indian women in corporate world

Related Posts

  • ఈ క్రెడిట్ కార్డుల‌పై రాయితీలే.. NEWS
  • Unclaimed Deposits  లెక్క తేల్చండి..!   “మీ డబ్బు – మీ హక్కు”  గురించి తెలుసుకోండి!  Check Your Unclaimed Deposits! Learn About “Your Money – Your Right”! FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users NEWS
  • సీఈఓలకు భ‌లే గిరాకీ … రూ.9 కోట్ల పైగా వార్షిక వేతనం ! CEOs Enjoy High Demand… Annual Salaries Over ₹9 Crore! NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • డిజిట‌ల్ గోల్డ్ కొన‌వ‌చ్చా..? Can We Buy Digital Gold? FEATURE NEWS
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • భ‌విష్య‌త్ ఖర్చులకు సింకింగ్‌ ఫండ్ ! Sinking Fund for Future Expenses! FINICAL PLANNING
  • భారత్‌లో దూసుకుపోతున్న కుబేరులు ..! Billionaires on the Rise in India FEATURE NEWS
  • ఇవీ ప్రోబబిలిటీ రేషియోస్‌… MARKET
  • ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంటే మంచిది What kind of insurance is better FINICAL PLANNING
  • ఈ కామ‌ర్స్ డెలివరీల‌పై ఫిర్యాదు చేయండి FEATURE NEWS
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme