ఈనాటి వేగవంతమైన ప్రపంచంలో, ప్రతి ఒక్కరూ తమ సంపాదన కాలం తర్వాత స్థిరమైన, సురక్షితమైన ఆదాయాన్ని కోరుకుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలనేది సగటు సామాన్యుడి కల. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల నష్టపోయే అవకాశం లేకుండా, వంద శాతం నమ్మకమైన రాబడిని ఇచ్చే ప్లాన్ కోసం చూస్తున్న వారికి హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ (HDFC Life Sanchay Plus) ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక సేవింగ్స్ ప్లాన్ మాత్రమే కాదు, మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే ఒక గ్యారెంటీడ్ ఇన్కమ్, వెల్త్ ప్లాన్
ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటి? Key Advantages
చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అనగానే షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తారు. కానీ అక్కడ మార్కెట్ రిస్క్ (HDFC Life Sanchay Plus) ఎక్కువగా ఉంటుంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ సంచయ్ ప్లస్ ప్లాన్లో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. ఇందులో లభించే ప్రయోజనాలు పూర్తిగా ముందే నిర్ణయించబడతాయి.
ఈ ప్లాన్ యొక్క ముఖ్య లాభాలు ఇక్కడ చూద్దాం:
100% గ్యారెంటీడ్ రిటర్న్స్ (HDFC Life Sanchay Plus)ఉంటుంది.. మీరు పెట్టే పెట్టుబడికి, మీకు వచ్చే రాబడికి కంపెనీ పూర్తి గ్యారెంటీ ఇస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత ఉంటుంది.. ఒకసారి పెట్టుబడి పెడితే, రాబోయే 30 సంవత్సరాల పాటు మీకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ (Retirement Planning) సాధ్యం.. మీ వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ రక్షణ (Family Protection) ఉంటుంది.. పాలసీదారునికి ఏదైనా ప్రమాదం జరిగినా, కుటుంబానికి ఆర్థిక అండగా లైఫ్ కవర్ బెనిఫిట్ లభిస్తుంది.

పాలసీ ఎలా పనిచేస్తుంది?
How the Plan Works
ఈ ప్లాన్ను సులభంగా అర్థం చేసుకోవడానికి దీనిని మూడు దశలుగా (Phases) విభజించవచ్చు:
- ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ (Investment Phase): ఈ దశలో పాలసీదారుడు నిర్ణీత సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది.
- ఆదాయం లేదా పేఅవుట్ ఫేజ్ (Payout Phase): మీ ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి ముగిసిన తర్వాత, ఒక నిర్దిష్ట గ్యాప్ (Deferment Period) తర్వాత మీకు ప్రతి సంవత్సరం స్థిరమైన ఆదాయం లభించడం ప్రారంభమవుతుంది.
- మెచ్యూరిటీ బెనిఫిట్ (Maturity Benefit): పేఅవుట్ కాలపరిమితి మొత్తం పూర్తయిన తర్వాత, మీరు మొదటి దశలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం ప్రీమియం డబ్బును తిరిగి మీకు ఇచ్చేస్తారు.
సామాన్యుడికి అర్థమయ్యేలా ఒక ఉదాహరణ (Illustration)
ఒక సాధారణ వ్యక్తి ఈ ప్లాన్ను ఎలా ఉపయోగించుకోవచ్చో ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. ఉదాహరణకు కిరణ్ అనే వ్యక్తి వయస్సు 32 సంవత్సరాలు (Age 32 Years) అనుకుందాం. అతను తన భవిష్యత్తు మరియు రిటైర్మెంట్ కోసం ఈ ప్లాన్ తీసుకున్నాడు.
*ఫేజ్ 1: పెట్టుబడి (Investment Phase)
కిరణ్ ప్రతి సంవత్సరం రూ. 5,00,000 (Invest Rs. 5,00,000 Every Year) చొప్పున, వరుసగా 12 సంవత్సరాల (For 12 Years) పాటు ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ విధంగా అతను పెట్టుబడి పెట్టిన మొత్తం సొమ్ము: 12 × 5,00,000 = రూ. 60 లక్షలు (Total Investment Rs. 60 Lakhs).
ఫేజ్ 2: గ్యారెంటీడ్ ఆదాయం (Payout Phase)
12 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ పూర్తయి, పాలసీ నిబంధనల ప్రకారం 16వ సంవత్సరం నుండి కిరణ్కు ప్రతి సంవత్సరం గ్యారెంటీడ్ ఆదాయం రావడం మొదలవుతుంది. అతనికి ప్రతి సంవత్సరం రూ. 8,08,750 (Get Rs. 8,08,750 Every Year) లభిస్తాయి. ఇలా వరుసగా 30 సంవత్సరాల (For 30 Years) పాటు ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ అందుతూనే ఉంటుంది. ఈ 30 ఏళ్లలో కిరణ్ పొందే మొత్తం ఆదాయం దాదాపు రూ. 2.43 కోట్లు (Total Income Received Rs. 2.43 Crore).
ఫేజ్ 3: మెచ్యూరిటీ రిటర్న్ (Maturity Benefit)
30 సంవత్సరాల పేఅవుట్ కాలపరిమితి విజయవంతంగా ముగిసిన తర్వాత, కిరణ్ మొదట్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం ప్రీమియం సొమ్ము రూ. 60 లక్షలను (Return of Total Premium Rs. 60 Lakhs) కూడా కంపెనీ తిరిగి ఇచ్చేస్తుంది.
మొత్తం ప్రయోజనం (Total Benefit):
ఈ విధంగా కిరణ్ పొందిన మొత్తం లాభం: రూ. 2.43 కోట్ల ఆదాయం + రూ. 60 లక్షల మెచ్యూరిటీ రిటర్న్ = రూ. 3.03 కోట్లు గ్యారెంటీ (Total Rs. 3.03 Crore Guaranteed). కేవలం 60 లక్షల పెట్టుబడితో కిరణ్ 3 కోట్లకు పైగా గ్యారెంటీడ్ రిటర్న్స్ సాధించాడు.
లైఫ్ కవర్ బెనిఫిట్ (Life Cover Benefit) – కుటుంబానికి కొండంత అండ
ఈ ప్లాన్ కేవలం ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా, కుటుంబ యజమాని లేని సమయంలో వారి కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పేఅవుట్ ఫేజ్ (Payout Phase) నడుస్తున్న సమయంలో, ఒకవేళ పాలసీదారుడు అనుకోకుండా మరణిస్తే (Life Assured Demise), అప్పుడు కూడా ఆ ఆదాయం ఆగిపోదు..పాలసీదారుని నామినీకి (Nominee) మిగిలిన సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 8,08,750 అందుతూనే ఉంటాయి. దీనితో పాటు, పేఅవుట్ పీరియడ్ ముగిశాక మొత్తం ప్రీమియం సొమ్ము రూ. 60 లక్షలు కూడా నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.
అంటే, “మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబానికి వచ్చే ఆదాయం ఎప్పటికీ ఆగదు” అనే భరోసాను ఈ ప్లాన్ ఇస్తుంది.
పర్ఫెక్ట్ ప్లాన్..
మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన, సురక్షితమైన పెన్షన్ లాంటి ఆదాయాన్ని కోరుకునే వారికి, అలాగే తమ పిల్లల భవిష్యత్తు లేదా స్వంత రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకునే వారికి HDFC Life Sanchay Plus ఒక పర్ఫెక్ట్ ప్లాన్. మీరు రిటర్న్స్ కోసం రిటైర్ కావడం లేదు, గ్యారెంటీడ్ ఆదాయం కోసం రిటైర్ అవుతున్నారు .కాబట్టి, ఆలస్యం చేయకుండా మీ ఆర్థిక భవిష్యత్తును ఈరోజే సురక్షితం చేసుకోండి.
-స్రవంతి అతికం
ఇన్సూరెన్స్ అడ్వైజర్
9440012834
