Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

What to do before financial decision ఆర్థిక నిర్ణయాల‌కు ముందు ఓ సారి ఆలోచించండి

Posted on 09/06/202205/01/2025 By admin No Comments on What to do before financial decision ఆర్థిక నిర్ణయాల‌కు ముందు ఓ సారి ఆలోచించండి

మ‌న నిత్య జీవితంలో ఎన్నో నిర్ణ‌యాలు తీసుకుంటుంటాం. ప్ర‌తి సంద‌ర్భంలోనూ, ప్ర‌తి ప‌నికీ ముందు చాలా ఆలోచించి, ఎంతో మందితో చ‌ర్చించి ఫైన‌ల్‌గా ఒక డెసిష‌న్ కి వ‌స్తాం. అలా తీసుకున్న నిర్ణ‌యాల‌వ‌ల్ల కొన్ని సార్లు లాభ‌ప‌డ‌తాం. కొన్ని సార్లు న‌ష్ట‌పోతాం. కానీ ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో మాత్రం నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు క‌నీస అవ‌గాహ‌న లేకుండా ముందుకు వెళ్తాం. అలాంటి సంద‌ర్భాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశాలు ఎక్కువ‌. మ‌రి అలాంట‌ప్ప‌డు తీసుకోవాల్సిన కొన్ని జాగ్ర‌త్త‌ల గురించి ఓ సారి చ‌ర్చిద్దాం.

జీవితాన్ని ప్ర‌భావితం చేసే అంశాల్లో ఆర్థికం ప్ర‌ధాన‌మైన‌ది. ఈ విష‌యంలో మ‌నం ఎంత జాగ్రత్త‌గా ఉంటే అంత హాయిగా జీవితాన్ని గ‌డిపేయ‌వ‌చ్చు. మనం ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోవడం అంత సులభమైనది కాదు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు డబ్బు కూడా ఎక్కువ కేటాయించవలిసి ఉంటుంది. నిర్ణ‌యం త‌ప్ప‌యితే అంతే మొత్తంలో డ‌బ్బు కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది.

పూర్తిగా సిద్ధమ‌వ్వాలి
* చాలామంది ఇతరులు చెప్పిన మాటలతో ఆలోచించకుండా , అవగాహనలేని మార్గాల్లో పెట్టుబడి పెట్టి మోసపోతారు. కాబట్టి ముందుగానే మన నిర్ణయాల వ‌ల్ల క‌లిగే పర్యవసనాలను గుర్తించి వాటికి సిధ్ధంగా ఉండాలి.
* ఏదైనా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి మన లక్ష్యాన్ని చిన్న, చిన్న భాగాలుగా విభజించాలి. మనం ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నపుడు, దానిలో చిన్న అంశాన్ని తీసుకొని దానిపై పూర్తిగా అధ్యయనం చెయ్యాలి. ఇలా అధ్యయనం చెయ్యడం వల్ల‌ మనకి ఆ రంగం పై పూర్తి అవగాహన వస్తుంది.
* మనం ఉన్న పరిస్థితిని బట్టి భిన్న కోణంలో చూడగలగాలి. మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మనం భిన్న కోణంలో ఆలోచిస్తే, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

how to take a financial decision

ఆశావాదంతో ముందుకు సాగడం చాలా అవసరం. మనం ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే, అవి సఫలం కాకపోతే వచ్చే పరిణామాలను ముందే ఊహించాలి. దాన్ని ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉండాలి.
* మనమంతా తప్పులు చేస్తాం. కానీ మనలో చాలామంది చేసిన తప్పుల్ని మర్చిపోయి వాటినే మళ్లీ చేస్తుంటారు. అలా జరగకుండా ఉండాలంటే మన తప్పులను మనం గుర్తించి వెంటనే ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడూ చదువుతూ ఉండాలి. ఏదైనా నిర్ణయం తీసుకోవలిసి వచ్చినపుడు వాటిని ఒకసారి చదవాలి. అప్పుడు అది మన మైండ్ లో ఫిక్స‌యి తిరిగి ఆ తప్పును రిపీట్ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది.

what have to include in a financial decision

లెక్క త‌ప్ప‌కూడ‌దు..
* మ‌న గ‌త అనుభ‌వాల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు గుర్తు చేసుకుంటూ ఉండాలి. లెక్క‌ల విష‌యంలో పూర్తి అవ‌గాహ‌న‌తో ఉండాలి. మ‌న‌కు తెలిసిన చోటే పెట్టుబ‌డి పెట్టాలి.
* ఎక్స్ ప‌ర్ట్ తో సంప్ర‌దించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వేత్త‌ల స‌ల‌హాలు మ‌న‌కు చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.
* మనం ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేటపుడు లెక్క కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం ప్రాక్టికల్ గా ఆలోచించగలిగి సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం. ఉదాహరణకు స్టాక్ మార్కెట్ లో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ సంవత్సరంలో 300 శాతం, 500 శాతం రాబడి వచ్చిందని అంటారు.
అలాగని మనం వెంటనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని అంచనా వేస్తాం. కానీ నిజానికి అలాంటి మల్టీ బ్యాగ‌ర్స్ చాలా తక్కువ. వేల కంపెనీలు స్టాక్స్ మార్కెట్లో లిస్టయి ఉండగా, కేవలం రెండు లేదా మూడు కంపెనీలు మాత్రమే అలాంటి రిటర్న్స్ ఇచ్చాయని మనం గుర్తించాలి. కాబట్టి అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని తెలుసుకోవచ్చు.
* మనం మదుపు చేసే స్టాక్స్ లో ఏదైనా 10 శాతం కుంగితే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఎందుకు అలా జరిగిందో మనం తెలుసుకోవాలి. రాజకీయ, అధిక విలువ, ఊహాగానాలు, ఇలాంటి కారణాలు కూడా ఉండవచ్చు. అలా కారణాన్ని గుర్తించగలిగితే మన పెట్టుబడిని కొనసాగించాలా లేదా ఉపసంహరించుకోవాలా తెలిసిపోతుంది.

166
FINICAL PLANNING Tags:how to take a financial decision, what have to include in a financial decision

Post navigation

Previous Post: WHY DIDN’T THEY TEACH ME THIS IN SCHOOL book review telugu వై డోంట్ దే టీచ్ మీ దిస్ ఇన్ స్కూల్‌..? పుస్త‌క స‌మ‌రీ
Next Post: `How to Avoid Loss and Earn consistently in The STOCK MARKET` book review telugu `హౌ టూ అవైడ్ లాస్ అండ్ ఎర్న్ క‌న్‌సిస్టెంట్లీ ఇన్ ది స్టాక్ మార్కెట్` పుస్త‌క స‌మ‌రీ

Related Posts

  • కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..? corporate FDs are profitable or not FINICAL PLANNING
  • పెట్టుబడి పన్ను ఆదా కోసం.. ఎక్క‌డ పెట్టుబడి పెట్టాలంటే..? Where to Invest for Tax Saving? FINICAL PLANNING
  • ముందస్తు వ్యాధుల పేరుతో క్లెయిం తిరస్కరిస్తే.. ఏం చేయాలో తెలుసా FEATURE NEWS
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING
  • గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance FEATURE NEWS
  • నెమ్మ‌దిగా ధ‌న‌వంతుల‌వండి: వారెన్ బ‌ఫెట్‌ FEATURE NEWS
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • మిడిల్ క్లాస్ లో ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్ చేసుకోవ‌డం ఎలా? How to do financial planning in middle class? FINICAL PLANNING
  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • పాన్ నిబంధ‌న‌ల్లో మార్పులు.. ! నగదు లావాదేవీలపై కట్టడి .. ! ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి.. Changes in PAN Rules..! Curbs on Cash Transactions..! Effective from April 1..! FEATURE NEWS
  • కుటుంబానికి ఆర్థిక భ‌రోసా కల్పిస్తున్నారా! Are You Truly Providing Financial Security to Your Family? FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme