Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days FEATURE NEWS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is FEATURE NEWS
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability? FEATURE NEWS

స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ లో లాభాలే

Posted on 20/05/202226/10/2022 By admin No Comments on స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ లో లాభాలే

why small cap mutual funds generates  more profits

స్టాక్ మార్కెట్‌లో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు అప్ప‌టికే బాగా అభివృద్ధి చెందిన‌వై ఉంటాయి. వాటిలో లాభాలు స్థిరంగా, ఒకేలా ఉంటాయి. వీటిలో ఆటుపోట్ల‌కు, న‌ష్టాల‌కు అవ‌కాశం త‌క్కువ‌. వీటి ఆధారంగా లార్జ్‌క్యాప్ ఫండ్స్‌, బ్లూచిప్ ఫండ్స్ వంటి మ్యూచువ‌ల్ ఫండ్స్ ప‌నిచేస్తాయి. అందుకే వీటిలోనూ స్థిరంగా కొంత త‌క్కువ శాతం లాభాలు వ‌స్తాయి. వీటిలో న‌ష్ట‌భ‌యం కూడా చాలా త‌క్కువ‌. ఫ్ల‌క్చువేష‌న్ కూడా పెద్ద‌గా ఉండ‌దు. కానీ వీటికి పూర్తి భిన్నంగా ప‌నిచేసేవే స్మాల్ క్యాప్ ఫండ్స్‌.

fluctuations in market only creates high returns

ఫ్ల‌క్చువేష‌న్ వ‌ల్లే..
మనం దీర్ఘకాలంలో మార్కెట్లు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలనుకుంటే మనం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఇవ‌న్నీ చిన్న చిన్న కంపెనీలు కాబ‌ట్టి ఇంకా ఎదుగుద‌లకు చాలా అవ‌కాశం ఉంది. అందుకే ఇంకా ఎక్కువ లాభాల‌ను సంపాదించ‌గ‌ల‌వు. అందుకే కంపెనీ గ్రోత్‌, షేర్ ప్రైస్ కూడా విప‌రీతంగా పెరగొచ్చు. అదే స్థాయిలో ఈ కంపెనీలు వెన‌క్కు కూడా వెళ్ల‌గ‌ల‌వు. బాగా ప‌త‌న‌మై న‌ష్టాల‌బాట ప‌డ‌తాయి. విప‌రీతంగా ఫ్ల‌క్చువేష‌న్‌కు గుర‌వుతాయి. అందుకే ఇలాంటి ఒడిదొడుకుల‌ను ఆస‌రాగా చేసుకుని స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేసి లాభాల‌ను తెచ్చి పెడుతుంటాయి. దీర్ఘ‌కాలంలో ఈ ఫండ్స్ అన్నింటి కంటే ఎక్కువ లాభాల‌ను ఇస్తాయన‌డంలో సందేహం లేదు. మన ఇండియాలో ఎక్కువశాతం స్మాల్ క్యాప్ కంపెనీ లు ఉంటాయి. ఇండియాలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కలిపి 250 కంపెనీలు ఉంటాయి. మిగిలిన కంపెనీలన్నీ స్మాల్ క్యాప్ కేటగిరిలోకి వస్తాయి. మనం నిఫ్టీ ఈటీఎఫ్, నిఫ్టీ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి.

what are the best small cap mutual funds

మనం యాక్టివ్ ఫండ్స్ వర్సెస్ పాసివ్ ఫండ్స్ తీసుకుంటే, ఖచ్చితంగా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ పాసివ్ ఫండ్స్ ని బీట్ చేస్తాయి. మనం ఎప్పుడైనా మార్కెట్ నుంచి ఎక్జిట్ అయ్యేటపుడు, ఆల్ టైమ్ హై లో ఉన్నప్పుడు మాత్రమే బయటకి రావాలి. మన ఇండియాలో టాప్ 5 స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో దేనిలోనైనా మనం ఇన్వెస్ట్ చేయవచ్చు.

స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు చాలా లాభ‌దాయ‌క‌మైన‌వి. దీర్ఘ‌కాలంలో ఈ ఫండ్లు చ‌క్క‌ని లాభాల‌ను జ‌న‌రేట్ చేస్తున్నాయి.
Sbi small cap fund
quant small cap fund
Nippon india small cap fund
kotak small cap fund
Axis small cap fund..
పైన చెప్పిన ఈ స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు సుమారు18 నుంచి 20 శాతం వ‌ర‌కూ లాభాల‌ను స్థిరంగా ఇచ్చాయి.. ఇస్తున్నాయి కూడా..
దీర్ఘ‌కాలం ఓపిక‌తో వేచి చూసే వారికి , బ‌ల‌మైన ఆర్థిక ల‌క్ష్యం ఉన్న‌వారికి స్మాల్ క్యాప్ ఫండ్లు అనేవి పెట్టుబ‌డికి స‌రైన వేదిక‌లు.

 

212
FEATURE NEWS

Post navigation

Previous Post: కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car
Next Post: ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలి What should a trading plan look like

Related Posts

  • క్రెడిట్ కార్డు చెల్లింపుల్లో మార్పులు… ఓటీపీ సడలింపులించిన ఆర్‌బీఐ.. Changes in Credit Card Payments… RBI Eases OTP Rules FEATURE NEWS
  • Business loans for women at low interest rates with udyogini scheme ఉద్యోగిని ప‌థ‌కంతో త‌క్కువ వ‌డ్డీకే మ‌హిళ‌లకు వ్యాపార రుణాలు FEATURE NEWS
  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS
  • ఏ పన్ను విధానం మంచిది..? పాతదా.. కొత్తదా..? ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! Old vs New Tax Regime – Which One is Better for You? FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • ట్రంప్ గుడ్‌న్యూస్ .. కుదిరిన ట్రేడ్ డీల్ .. Trump’s Good News: India–US Trade Deal Finalised FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
  • న‌ష్టాల బాట‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గ‌త‌ నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People
  • హోం లోన్‌ కల సాకారం కావాలంటే… క్రెడిట్ స్కోరు ఎంత కీలకమో తెలుసా? Want Your Home Loan Dream to Come True? Know How Important Your Credit Score Is
  • ఆదాయం పెరుగుతోంది.. కానీ సంపద ఎందుకు పెరగడం లేదు? Rising Income, But Where Is Financial Stability?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 8-4-3 నియమంతో 15 ఏళ్లలోనే కోటీశ్వరులు..! 8-4-3 Rule: The Simple Path to Become a Crorepati in 15 Years INVESTMENTS
  • పసిడి కొనుగోలు ఆపేస్తే..? 3.5 కోట్ల కుటుంబాల జీవనోపాధికి ముప్పేనా! Gold Purchase Curbs May Threaten Livelihoods of 3.5 Crore People FEATURE NEWS
  • క్రిప్టోపై పెట్టుబ‌డుల‌తో జాగ్ర‌త్త is crypto investments are safe FEATURE NEWS
  • ఆర్థిక ప్రణాళికలో మహిళల కొత్త అడుగులు.. New Steps in Women’s Financial Planning FINICAL PLANNING
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..? FEATURE NEWS
  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్స్ క‌న్నా ETF లో అధిక‌ లాభాలా is ETFs are profitable than mutual funds FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme