Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance

Posted on 15/05/202218/03/2024 By admin No Comments on టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance

how to start term insurance

మనం ప్రత్యేకంగా కొంత కాల ప‌రిమితికి ఇన్సురెన్స్ చేసుకున్నట్లయితే దానిని టర్మ్ పాలసీ అంటారు. ఈ కాల ప‌రిమితి ముగిశాక మ‌ళ్లీ దానిని రెన్యువ‌ల్ చేసుకోవాలి. ఈ కాల ప‌రిమితిలో అంటే ఆ టర్మ్ లో మనం ఏదైనా కారణాలతో మరణించినట్లయితే మన ఫ్యామిలీకి ఆ కవరేజ్ మొత్తం ఇస్తారు. సాధారణంగా మనం టర్మ్ ఇన్సురెన్స్ ఎందుకు తీసుకుంటామంటే మన ఫ్యామిలీ మన ఆదాయం పై ఆధారపడి ఉంది. అందువలన మనం లేకపోయిన టర్మ్ ఇన్సురెన్స్ వలన మన కుటుంబానికి సంపూర్ణ ఆర్థిక రక్షణ లభిస్తుంది.

when we take insurance

ఏ వయసులో తీసుకోవ‌చ్చు…
టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని మనం కెరీర్ ప్రారంభించిన వెంటనే తీసుకోవడం మంచిది. చిన్న వయసులోనే మనం టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా చాలా తక్కువ‌గా ఉంటుంది. టర్మ్ ఇన్సురెన్స్ పాలసీతో మన కుటుంబానికి చాలా తక్కువ ఖర్చుతోనే సమగ్ర కవరేజీని అందించవచ్చు. సాధారణంగా టర్మ్ ఇన్సురెన్స్ పాలసీ 60 ఏళ్ళ వరకు తీసుకుంటే సరిపోతుంది.

టర్మ్ పాలసీకి ఇన్ కమ్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని కంపెనీలు ఖచ్చితంగా మనకి ఐటీఆర్ ఉంటేనే టర్మ్ ఇన్సురెన్స్ పాలసీని ఇస్తారు. చాలామంది టర్మ్ ఇన్సురెన్స్ పాలసీకి అప్లై చేసినా సరైన ఇన్ కమ్ లేకపోవడం వల్ల ఇవ్వడం లేదు. అలాంటివారు `సరల్ జీవన్ బీమా` అనే ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలాంటి ఇన్ కమ్ ప్రూప్స్ అవసరం లేదు. ఇందులో ప్రీమియం తక్కువ‌గా ఉంటుంది. కవరేజీ కూడా తక్కువ‌గానే ఉంటుంది. టర్మ్ పాలసీదారుకి అనుకోకుండా ఏదైనా జరిగి మరణం సంభవిస్తే మాత్రమే కవరేజీ ప్రయోజనం లభిస్తుంది. లేకపోతే ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. టర్మ్ పాలసీలకు ఎటువంటి మెచ్యూరిటీ విలువ ఉండదు.

is online insurance good

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌..?
మ‌నం ఏదైనా పాల‌సీని ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే అందులో త‌మ‌కు ఎక్కువ మొత్తం క‌మిష‌న్ వ‌చ్చే వాటినే బ్రోక‌ర్స్ మ‌న‌కు ప్ర‌మోట్ చేస్తారు. దీని వ‌ల్ల మ‌న‌కు ప్ర‌యోజ‌నం త‌గ్గుతుంది. అందుకే మనం ఆన్ లైన్లో పాలసీ తీసుకోవడం మంచిది. టర్మ్ ప్లాన్ తీసుకునే వారికి ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద లభించే పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మనం ఎటువంటి ఏ ఇన్సురెన్స్ పాలసీలు తీసుకున్నా మన కుటుంబంలో ఉన్న వారికి తెలియజేయాలి.

160
FEATURE NEWS Tags:how to start term insurance, when we take insurance

Post navigation

Previous Post: స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier
Next Post: మీకు స‌రిపోయే ఇన్సూరెన్స్ ఇదే which type of insurance suits you

Related Posts

  • ప‌ది సంవ‌త్స‌రాల‌య్యాక ప్ర‌తి నెలా ప‌దివేలు ఎలా How about ten thousand every month after ten years FEATURE NEWS
  • 5 సెకన్లలో డబ్బు ట్రాన్స్‌ఫర్… యూపీఐ వెనక సాంకేతిక రహస్యం! Money Transfer in 5 Seconds: The Technology Behind UPI FEATURE NEWS
  • శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy FEATURE NEWS
  • How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా FEATURE NEWS
  • రుణ బ‌కాయిలున్నా.. జప్తు చేయ‌ని ఆస్తులివే.. ఆర్థిక భద్రతకు చట్టాల రక్షణ.. Assets Cannot Seize Despite Loan Defaults: Legal Protection for Financial Security FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఏడాదికి రూ. 399తో ప‌ది ల‌క్ష‌ల బీమా Rs 399 per year with ten lakh insurance FEATURE NEWS
  • భారతీయుల ఆస్తుల్లో షేర్ల వాటా కేవలం 4.7% మాత్రమే! Indians Hold Only 4.7% of Their Wealth in Stocks! FEATURE NEWS
  • గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh! FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1 FEATURE NEWS
  • స్టాక్స్ కొనేముందు ఈపాయింట్లు ప‌రిశీలించాలి..! Things to Check Before Buying Stocks..! MARKET
  • క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users NEWS
  • 2025లో అత్యుత్తమ 3 విలువ ఫండ్లు | వాల్యూ రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం Top 3 Best Value Funds of 2025 | As per Value Research Rankings FEATURE NEWS
  • మొబైల్ , ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవ‌లు తెలుసుకుందామా! Mobile vs Internet Banking: Know the Key Services FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme