Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

ఏదీ స‌రైన పెట్టుబ‌డి..?

Posted on 14/05/202230/12/2022 By admin No Comments on ఏదీ స‌రైన పెట్టుబ‌డి..?

which is the best investment in india

ఆదాయం పొంద‌డానికి, ఆస్తులు కూడ‌గ‌ట్టుకోడానికి మ‌నం అనేక మార్గాల‌ను అన్వేషిస్తుంటాం.
ఖచ్చితమైన రాబడులను పొందడానికి ఎలాంటి పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టాలో  మనకి తెలియనపుడు ప్రజాదరణ పొందిన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాలి. మ‌న లక్ష్యాల‌ను అందుకోవ‌డానికి కొన్ని రకాల పెట్టుబడ్ మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం…

is gold investment is profitable

గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్‌..
మన దేశంలో బంగారానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది.  బంగారం సరఫరా తగ్గి డిమాండ్ ఎక్కువ‌గా ఉన్నప్పుడు, బంగారం విలువ ఎక్కువ ఉంటుంది. అలాంటి సమయంలో బంగారాన్ని విక్రయించడం లేదా దానిపై రుణం తీసుకోవడం ద్వారా ఆర్థిక  అవసరాల నుంచి బయటపడొచ్చని  అనుకుంటాం. కానీ బంగారం విక్రయించే సమయంలో మనం ఆశించినంత విలువ వచ్చే అవకాశం తక్కువ‌గా ఉంటుంది.
* బంగారం అమ్మే సమయంలో దాని రేటు అంతర్జాతీయ బులియన్ మార్కెట్ మీద ఆధారపడి  ఉంటుంది.
* బంగారాన్ని నిల్వ చేయడానికి కూడా కొంత ఖర్చు అవుతుంది. కొనుగోలు, అమ్మకం చేసేట‌ప్ప‌డు పన్నులు, జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
* బంగారం కొనేటపుడు అదనపు ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.  బంగారాన్ని అమ్మే సమయంలో మనం సదరు ఛార్జీలను కోల్పోవడంతో పాటు తరుగుదల ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

ఫిక్స్డ్ డిపాజిట్…
మన దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఖచ్చితమైన రాబడులను  అందించే పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి.  మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి పొందే మొత్తం, ప్రణాళికబద్ధమైన ఖర్చులను సమకూర్చకోవడానికి సహాయపడుతుంది. నగదు ఉపసంహరణ ప్రక్రియ చాలా సులువుగా ఉండడంతో  పాటు, కాలపరిమితి ఎంపిక, పన్ను ఆదా ఆప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల ఆధారంగా రుణం కూడా తీసుకోవచ్చు. అలాగే వడ్డీ రేటు కూడా తక్కువ‌గానే ఉంటుంది. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు కేవలం డబ్బులు దాచుకోవడానికే తప్ప, ఎక్కువ డబ్బు సంపాదించడానికి పనికిరావు. వడ్డీపై పన్ను విధిస్తారు. ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి ఇది సరిపోదు. వడ్డీ రేట్లలోని హెచ్చుతగ్గులు మన దీర్ఘకాలిక నిధులపై ప్రభవం చూపవచ్చు.

స్థిరాస్తి…
సంప్ర‌దాయంగా వ‌స్తున్న పెట్టుబ‌డి మార్గ‌ల్లో గొప్ప‌ది సొంత ఇళ్లు. ఇంటిని నిర్మించి సొంతం చేసుకుంటే దాని విలువ క్ర‌మంగా పెరుగుతుంది. ఎందుకంటే జ‌నాభా పెరుగుతుంది కానీ భూమి పెర‌గ‌దు. దీని వ‌ల్ల స్థిరాస్తిపై పెట్టుబ‌డి పెడితే మనం మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు.
సొంత ఇంటిని నిర్మించుకోవడానికి అవసరమైన స్థలాన్ని కొనాలని అనుకుంటాం. స్థిరత్వం, భద్రతను అందించే స్థిరాస్తి లో పెట్టుబడి చాలా ఎక్కువ‌గా ఉంటుంది. మన దేశంలో ఆస్తి విలువ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది.  మన ఆస్తిని మనకి నచ్చినవారికి వారసత్వం గా బదిలీ చేయవచ్చు.
* ముప్ప‌య్యేల్ల క్రితం ప‌దిల‌క్ష‌ల‌తో మ‌నం ఒక ఆస్తిని కొన్నాం అనుకుందాం. ఇప్పుడు దాని విలువ సుమారు 3 కోట్లు అయ్యే అవ‌కాశం ఉంటుంది. అంటే అది భారీ లాభం. అప్ప‌డు మ‌నం అంత మొత్తం ఒకేసారి పెట్టుకోకుండా బ్యాంకు లోన్ తీసుకుని ఈఎంఐలు పే చేయ‌డం ద్వారా మ‌నం డ‌బ్బును కోల్పోకుండా ఆస్తిని సొంతం చేసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఇప్ప‌డు ఆ ఆస్తిని మ‌నం కావాలంటే అమ్ముకుని డ‌బ్బును పొంద‌వ‌చ్చు. లేదంటే మ‌న త‌ర్వాత త‌రానికి అందించ‌వ‌చ్చు.
* స్థిరాస్తి క్ర‌య విక్ర‌యాలు భారీ మొత్తంలో సాగే వ్య‌వ‌హారం. కొనుగోలుకు ఎక్కువ డ‌బ్బు కావాలి. అమ్మాలంటే అంత తొంద‌ర‌గా అయ్యే అవ‌కాశం త‌క్కువ‌. వెంట‌నే మ‌నం చెప్పే రేటు రాక‌పోవ‌చ్చు.
* న‌కిలీ ప‌త్రాలు, క‌బ్జాలు, భూ త‌గాదాల‌కు అవ‌కాశం ఉంటుంది.

why equity is more profitable than others

ఈక్విటీ లో ఇన్వెస్ట్ మెంట్‌..
అత్యుత్త‌మ‌, ఆధునిక పెట్టుబ‌డి సాధ‌నం స్టాక్ మార్కెట్‌. మ‌న దేశంలో దీనిపై అవ‌గాహ‌న త‌క్కువ‌. అనుమానాలు ఎక్కువ‌. ఈ భ‌యాలు దాటి వ‌స్తే చ‌క్క‌ని రాబ‌డి పొంద‌డం ఎవ‌రికైనా సాధ్యం. కాక‌పోతే ఇక్క‌డ చూపించుకోవ‌డానికి, గొప్ప‌లు పోవ‌డానికి ఎటువంటి ఆస్తి ఉండ‌దు. కేవలం కంపెనీలో వాటాలు మాత్ర‌మే ఉంటాయి.
* సంపదను సృష్టించుకోవడానికి ఈక్విటీలో పెట్టుబడి పెట్టడం ఉత్తమమైన  మార్గం. దీర్ఘకాలంలో ఈక్విటీ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడులు అందిస్తాయి. అత్యవసర సమయంలో సులభంగా నగదు పొందవచ్చు.  మనం పెట్టుబడులు పెట్టడానికి సిప్ మార్గాన్ని ఎంచుకున్నట్లైతే , క్రమం తప్పకుండా ప్రతి నెలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మనం దీర్ఘకాలంలో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడులు పొందవచ్చు.
* రాబ‌డి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటుంది. మనం ఈక్విటీలో సంపాదించే నగదు మనం ఎంచుకున్న స్టాక్ లపై ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్ల పై అవగహన లేనివారు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం కష్టం. ఇది వారి పెట్టుబడులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. మనం షేర్ల బదులు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు రిస్క్ తగ్గించుకోవచ్చు.

173
FEATURE NEWS

Post navigation

Previous Post: వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌`
Next Post: మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market

Related Posts

  • స్టాక్స్ స్ప్లిట్ వ‌ల్ల లాభ‌మేనా what are the benefits of stock split FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS
  • ఆ స‌మాచార‌మంతా పాన్ కార్డులోనే what is the use of pan card FEATURE NEWS
  • ఏమిటీ కార్పొరేట్‌ ఎఫ్‌డీ? రిస్క్ ఉన్నా.. రిటర్న్‌ అధికమేనా? What is a Corporate FD? Despite the Risk, Are the Returns Higher? FEATURE NEWS
  • రూపాయి ఢమాల్‌… తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకిన వైనం Rupee Tumbles… Breaches ₹90 Mark for the First Time FEATURE NEWS
  • కొత్త పాన్‌ కార్డ్‌ కోసం కేవలం ఆధార్‌ సరిపోదు! నిబంధనలు కఠినతరం… ఏమేం అవసరమంటే? New PAN Card Rules 2026 – Aadhaar Alone Not Enough Anymore FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • జీడీపీ జోష్‌..!ఆరు త్రైమాసికాల గరిష్ఠానికి ఆర్థిక వృద్ధి! GDP Surge! Growth Hits Six-Quarter High FEATURE NEWS
  • ల‌వ్ విత్ మ‌నీ love with money FINICAL PLANNING
  • ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance! INSURANCE
  • మీ వాహనానికి 15 ఏళ్లు దాటాయా..? రెన్యూవల్ చేయకపోతే భారీ ముప్పే! Vehicle RC Renewal After 15 Years – Rules, Process & Risks Explained FEATURE NEWS
  • IPO అంటే ??? MARKET
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again FEATURE NEWS
  • కొత్త పన్ను విధానంలో ఏటా మార్పులివే..! Year-wise Changes in the New Tax Regime FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme