Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India FEATURE NEWS
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs? FEATURE NEWS
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets FEATURE NEWS
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy FEATURE NEWS
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year FEATURE NEWS
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses FEATURE NEWS

స్టాక్స్ మార్కెట్లో ప‌క్కా ప్లానింగ్ ఉండాల్సిందే what is the importance of  planning in stock market

Posted on 08/05/202211/01/2025 By admin No Comments on స్టాక్స్ మార్కెట్లో ప‌క్కా ప్లానింగ్ ఉండాల్సిందే what is the importance of  planning in stock market

స్టాక్ మార్కెట్లో లాభాలు అసాధ్య‌మేమీ కాదు. ప‌క్కా ప్లానింగ్‌, నాలెడ్జ్ తో లాభాలు పొంద‌వ‌చ్చు. వీటితో పాటు ఎమోష‌న్స్ కంట్రోల్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం.

ఇక్క‌డ మ‌నం తెలుసుకోవాల్సిన అత్యంత కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే స్టాక్ మార్కెట్ కూడా ఒక వ్యాపారం అని గుర్తించ‌డం. దీన్ని ఒక పూర్తి స్థాయి బిజినెస్ లా భావించి ప్లాన్ చేస్తేనే ఫ‌లితం ద‌క్కుతుంది. ఏదైనా ఒక షాప్‌ను ప్రారంభిస్తే మ‌నం ఎలా సిద్ధ‌మ‌వుతామో అలానే ఇక్క‌డ కూడా సిద్ధ‌మ‌వ్వాలి. అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. పెట్టుబ‌డి ద‌గ్గ‌ర నుంచి వెచ్చించే స‌మ‌యం వ‌ర‌కూ అన్నీంటినీ ఇక్క‌డ కూడా మ‌నం పాటించాల్సి ఉంటుంది. షాప్ ను శుభ్రం చేసుకోవ‌డం, లెక్క రాసుకోవ‌డం, రోజూ తెర‌వ‌డం, వ‌స్తువుల‌ను ప‌రిశీలించ‌డం, ప్రొడెక్టుకు ఉన్న డిమాండ్ ను బ‌ట్టి ఆర్డర్ పెట్టుకోవ‌డం.. ఇలా అన్నీ ఇక్క‌డ కూడా చేయాలి. ఇలా సీరియ‌స్‌గా ఒక వ్యాపార‌స్తుడి మాదిరిగానే ప‌నిచేస్తేనే స్టాక్ మార్కెట్లో నిల‌క‌డ‌గా ఉండ‌గ‌లుగుతాం. లేదంటే దుకాణం దివాళా తీసినట్టే.

ఏ ప‌నికైనా ప్లానింగ్ ఉండాల్సిందే. ఒక ప్ర‌ణాళిక లేకుండా చేసే ఏ ప‌నైనా విజ‌య బాట ప‌ట్ట‌డం చాలా క‌ష్టం. ముందుగా ఆ ప‌నిమీద పూర్తి స్థాయి అవ‌గాహ‌న క‌ల్పించుకుని, ఒక ప్లానింగ్ ర‌చిస్తే అప్పుడే మ‌నం స‌ఫ‌లీకృతుల‌మ‌వుతాం. దీనికి స్టాక్ మార్కెట్ ఏమీ మిన‌హాయింపు కాదు. ఇదో పెద్ద స‌ముద్రం. వ‌చ్చిన వెంట‌నే ఎటువంటి ప్ర‌ణాళిక లేకుండా, టైమింగ్ లేకుండా లాభాలు పొందేద్దాం అనుకుంటే అది అయ్యే ప‌నికాదు. స‌మ‌గ్ర స‌మాచారం, పూర్తి స్థాయి అధ్య‌యనం చేశాక‌, ప‌క్కా ప్లాన్ చేసుకుంటే లాభాలు సంపాదించ‌వ‌చ్చు.

how should be the planning in stock market
మ‌రి స్టాక్ మార్కెట్‌లో ప్లానింగ్ ఎలా ఉండాలి అనే విష‌యం గురించి ఓ సారి చూద్దాం.
* ముందుగా స్టాక్ ట్రేడింగ్ కావాల్సిన స‌రంజామా అంత‌టినీ సిద్ధం చేసుకున్నాకే స్టాక్ మార్కెట్‌లోకి రావాలి.
* ఏ స్టాక్‌లో మ‌నం ట్రేడ్ చేద్దామ‌నుకుంటున్న‌మో వాటిని ఎంపిక చేసుకోవాలి. దీనికి ఎన్నో స్ట్రాట‌జీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుస‌రించి స్టాక్ సెల‌క్ష‌న్ పూర్తి చేసుకోవాలి.
* ఫండ‌మెంటల్ అనాల‌సిస్‌, టెక్నిక‌ల్ అనాల‌సిస్‌ను కూడా ముందుగానే అధ్య‌య‌నం చేయాలి
* మ‌నం ఎంచుకుని ప్రాక్టీస్ చేసిన ట్రాడ్ ప్లాన్ ను ముందుగా నిర్ణ‌యించుకుని ఉండాలి.
* స్టాప్‌లాస్‌, ప్రాఫిట్‌ల‌ను ముందుగానే నిర్ణ‌యించుకుని ఉండాలి.
* మార్కెట్ స‌మ‌యంలో మాత్ర‌మే కాకుండా, మార్కెట్ ముందు.. ముగిసాక కూడా ఆ రోజు మార్కెట్ మూమెంట్‌ను ప‌రిశీలించాలి
* మాన‌సికంగా సిద్ధ‌మైన త‌ర్వాతే ఒడిదొడుకుల‌ను త‌ట్టుకోగ‌లిగితే మార్కెట్‌లో నిల‌బ‌డ‌గ‌లుగుతాం.

what are the ways to invest in stock market
స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే షేర్లు కొనాలి. ఇదే కీల‌కం. ఈ స్టాక్ మార్కెట్లో మనం ఓన్లీ షేర్స్ కొనవచ్చులేదా ఈటీఎఫ్ కొనవచ్చు. షేర్స్ పై ఇన్వెస్ట్ చేయలనుకుంటే అది డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్. కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం స్టాక్ మర్కెట్లో షేర్స్ కొనాలనుకుంటే మనకి బేసిక్ నాలెడ్జ్ ముఖ్యం. దీనితో పాటు రిస్క్ చాలా ఎక్కువ‌గా ఉంటుంది. రిస్క్ కి మనం రెడీ అయితేనే షేర్స్ పై ఇన్వెస్ట్ చేయాలి.

* ముందుగా కొన్ని స్టాక్స్‌ని ఎంచుకోవ‌డం అవ‌స‌రం. మార్కెట్ ఫ్ల‌క్చువేష‌న్ ఆధారంగా ట్రేడ్ తీసుకుంటే మ‌న ప్లానింగ్ వ‌ర్క్ అవుతుంది. ప్లానింగ్ తో ముందుకి వెళితే 100 శాతం ప్రోఫిట్ రావచ్చు లేదా అంతకన్నా ఎక్కువ రావచ్చు. స్టాక్ మార్కెట్లో లక్ష రూపాయిలు పెడితే ప్రతి నెలా 20 శతం ప్రోఫిట్ వస్తే సంవత్సరానికి 2 లక్షల 40వేలు సంపాదించ‌వ‌చ్చు. అది మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే వస్తుంది. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రోపిట్ వస్తుంది. కాని ఎమోషన్స్ వల్ల మనం తప్పు చేస్తాం. మార్కెట్ పడిపోతున్నపుడు షేర్స్ అమ్మేయడం లేదా పెరుగుతున్నపుడు తొందరపడి కొనేయడం ఇలాంటివన్నీ వదిలేయాలి. వీటన్నింటిని తెలుసుకోవడానికి మనకి నాలెడ్జ్ కావాలి. స్థిరంగా కొంచెం కొంచెం లాభాలను తీసుకుంటూ ఎక్కువ కాలం మార్కెట్లో ఉంటే మనం సక్సెస్ అయినట్టే.

234
MARKET Tags:how should be the planning in stock market, stock market plans, what are the ways to invest in stock market, what is the importance of  planning in stock market

Post navigation

Previous Post: ద మిలీనియర్ నెక్స్ట్ డోర్ పుస్తక స‌మ‌రీ THE MILLIONAIRE NEXT DOOR BOOK SUMMERY TELUGU
Next Post: రిలియ‌న్స్ ది గ్రేట్ why reliance is great company

Related Posts

  • బ్యాంకు లోన్ v/s ఈక్విటీ MARKET
  • should know these words in stock market MARKET
  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • సెన్సెక్స్, నిఫ్టీ అంటే..? FEATURE NEWS
  • స్టాప్‌లాస్ హిట్ అయ్యాక .. టార్గెట్ హిట్ అవుతోందా? అసలు మార్కెట్ గేమ్ ఇదే! Stoploss Hit Before Target? This Is How the Market Really Works! MARKET
  • భారీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన ఇండియన్ ఆయిల్ FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • పన్ను ఆదా కోసం ముందస్తు ప్రణాళిక – ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్లాన్ చేసుకోండి.. Plan Early for Tax Savings – Start at the Beginning of the Financial Year
  • చైనా ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు – భారత్‌లో పెట్టుబడుల కొత్త దిశ..  Relaxation in Chinese FDI Rules – A New Direction for Investments in India
  • మార్కెట్‌ అనిశ్చితిలో.. ఇండెక్స్‌ ఈటీఎఫ్‌లు ఎంత‌వ‌ర‌కు లాభం? In Market Uncertainty, How Profitable Are Index ETFs?
  • విదేశీ మదుపర్ల భారీ ఉపసంహరణ – మార్కెట్‌పై ఒత్తిడి పెంచుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు.. Massive Foreign Investor Outflows – FPI Selling Pressure Weighs on Markets
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
  • పిల్ల‌ల‌కు డబ్బు విలువ నేర్పిద్దాం.. అర్థిక అక్ష‌రాస్య‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిద్దాం..! Teach Children the Value of Money.. Build Awareness on Financial Literacy
  • ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల రికార్డు .. రూ.2.43 లక్షల కోట్లుగా న‌మోదు..! గ‌తేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల! Record GST Collections in April Reach ₹2.43 Lakh Crore; Up 8.7% Compared to Last Year
  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years!
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • డిసెంబర్‌లో కీలక ఆర్థిక మార్పులు ఇవే.. Key Economic Changes Coming in December FEATURE NEWS
  • GST అంటే ఏమిటి what is GST FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS
  • తగ్గిన బంగారం, వెండి ధరలు… పెట్టుబడిదారులకు ఊరటా? ఆందోళనా? Gold and Silver Prices Slide: Relief or Worry for Investors? FEATURE NEWS
  • బెస్ట్ మ్యూచువ‌ల్ ఫండ్స్‌ FINICAL PLANNING
  • ఎన్ఆర్ఐల ఆస్తి విక్రయంలో కొత్త రూల్స్‌.. New Tax Rules for NRIs Selling Property in India FEATURE NEWS
  • రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition FEATURE NEWS
  • ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme