Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users

Posted on 05/05/202218/01/2025 By admin No Comments on క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల భ‌ద్ర‌తే ముఖ్యం safety is important to credit card users

సైబర్ క్రైమ్స్ మన దేశంలో వేలల్లో జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగ‌దారులు అత్య‌ధికంగా ఈ మోసాల బారిన ప‌డుతున్నారు. అయితే దీనినుంచి మనం
త‌ప్పించుకోవ‌డానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆర్‌బీఐ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల విష‌యంలో బ్యాంకులు కొన్ని ఖ‌చ్చిత‌మైన నిబంధ‌న‌లు పాటించాల్సిందే. ఈ నియ‌మాల‌క‌నుగుణంగానే వినియోగ‌దారుల‌కు సేవ‌లందించాలి. లేని ప‌క్షంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆర్‌బీఐ హెచ్చ‌రిస్తోంది.

క్రెడిట్, డెబిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ తాజాగా కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కరోనా సంక్షోభంలో బ్యాంకింగ్ సేవలు బాగా తగ్గాయి. కరోనా తగ్గిన తర్వాత క్రెడిట్ కార్డు అప్లికేషన్స్ ఒక్కసారిగా పెరిగాయి. ఇంతకుముదు 5 కోట్ల మంది క్రెడిట్ కార్డ్స్ వాడేవారు. ఇప్పుడు 7 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. అయితే ఇక్క‌డ కన్జూమర్ ప్రొటక్షన్ కే అత్యంత ప్ర‌ధాన్య‌మ‌ని ఆర్‌బీఐ చెబుతోంది.

what are new rules to credit card companies

ఆర్బీఐ ఏమి చేసిందంటే
* మనం క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయగానే మనకి కార్డ్ వచ్చేస్తుంది. కానీ ఆ కార్డును యాక్టివేట్ చేయడానికి మన రిజిష్టర్ మొబైల్ నెంబ‌ర్ నుంచి మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ను టైప్ చేసి సంబంధిత బ్యాంక్ నెంబర్ కి పంపిస్తే ఓటీపీ వస్తుంది. మనం ఆ ఓటీపీతోనే కార్డ్ ను యాక్టివేట్ చేసుకోవాలి. దీనివలన మనం సేఫ్.
* మనం కొత్త కార్డు తీసుకోగానే ఇంతకు ముందు బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారాన్ని క్రెడిట్ బ్యూరో ఇన్ఫర్మేషన్ కొత్త బ్యాంకుల‌కు వెంటనే డీటైల్స్ షేర్ చేస్తుంది. కాని ఇప్పుడు అలా కాదు. మనం ఆ కార్డ్ తీసుకున్న తర్వాత ఆ కార్డును మనం పర్సనల్ గా ట్రాన్జాక్షన్ చెయ్యాలి. మనం ట్రాన్జాక్షన్ చెయ్యనంత వరకూ మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అప్పటి వరకూ వేరే బ్యాంకులతో పంచుకునే అవకాశం మనకి లేదు.
* 0 శాతం ఈఎమ్ఐ… అంటే మనం ఒక వస్తువును ఈఎమ్ఐ ద్వారా తీసుకున్నపుడు మనకి బ్యాంక్‌ ఇంటరెస్ట్ కూడా వేస్తుంది. అయితే ఆ వడ్డీ వివ‌రాలు వేరేగా స్టేట్ మెంట్ లో ఉండేవి కాదు. కానీ ఇపుడు బ్యాంక్స్ ఆ ఛార్జస్ ను క్లియర్ గా స్టేట్ మెంట్ లో తెలియజేయాలి.
* మనం బ్యాంక్ కి క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసినపుడు అది రిజక్ట్ అయ్యిందని మనకు మేసేజ్ పంపిస్తారు. కానీ ఆ అప్లికేషన్ ఎందుకు రిజక్ట్ అయ్యిందో బ్యాంక్స్ మనకి క్లియర్ గా తెలియజేయాలి.
* కస్టమర్ కొన్ని ప్రత్యేక కారణాలతో క్రెడిట్ కార్డ్ ను క్లోజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తే దానిని 7 రోజుల లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఒక వేళ 8వ రోజు నుంచి కార్డ్ యాక్ట్వేట్ లో ఉంటే రోజుకి రూ.500 చొప్పున కస్టమర్ కి బ్యాంక్ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
* కొంతమంది క్రెడిట్ కార్డ్ అప్లై చేసి ఆ కార్డ్ వచ్చిన తర్వాత ఉపయోగించరు. అలా సంవత్సరం పాటు వాడకుండా ఉంటే వాళ్ళకి ఒక సమాచారం అందించిన తర్వాతే ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది..
* బ్యాంక్ వాళ్ళు ఏవైనా కొత్త ఛార్జస్ మొదలుపెట్టాలనుకున్నపుడు 30 రోజుల ముందు ఆ కస్టమర్ కి ఒక కొరియర్ లేదా ఈమెయిల్ లేదా మేసేజ్ అయినా ఇవ్వాలి. మేము మీ కార్డ్ పై కొత్త ఛార్జస్ వెయబోతున్నాం అని తెలియజేయాలి. కస్టమర్ కి నచ్చితే కొనసాగిస్తారు. లేదా క్లోజ్ చేసేస్తారు.

455
NEWS Tags:safety is important to credit card users, what are new rules to credit card companies

Post navigation

Previous Post: మే 9 వ‌ర‌కు అవ‌కాశం.. ఎల్ఐసీ ఐపీవోకి త్వ‌ర‌ప‌డండి on which date LIC ipo starts
Next Post: ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online

Related Posts

  • ఇక‌పై ఎన్ఎస్ఈలో విదేశీ స్టాక్స్‌ NEWS
  • త్వ‌ర‌లో ఆటో పైల‌ట్‌తో ఎల‌న్ మ‌స్క్‌ NEWS
  • రిలియ‌న్స్ ది గ్రేట్ why reliance is great company NEWS
  • ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం NEWS
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS
  • ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • దేశీయ మార్కెట్ల ప‌రిస్థితిపై ఆందోళన వద్దు.. వ్యూహం ఉండాలి.. ! No Need to Panic Over Domestic Market Volatility… What Investors Need is a Strategy FINICAL PLANNING
  • డ‌బ్బు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలి which is the best investment option FINICAL PLANNING
  • ప్రభుత్వేతర చందాదార్లకు శుభ‌వార్త‌.. ఇక‌పై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds! FEATURE NEWS
  • రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition FEATURE NEWS
  • ఈ కామ‌ర్స్ డెలివరీల‌పై ఫిర్యాదు చేయండి FEATURE NEWS
  • పెళ్లి కానుకల‌పై పన్ను విధిస్తారా? నిబంధ‌న‌లు తెలుసుకోవ‌డం మేలు! Do Wedding Gifts Attract Tax? Understanding the Rules is Essential! FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS
  • ఆస్తులు సంపాదించడం కాదు… కాపాడుకోవడమే అసలు విజయం.. Wealth Creation is Not Enough… Preservation is the Real Success FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme